#JaganannaAarogyaSuraksha ద్వారా పేదల చెంతకే స్పెషలిస్ట్ వైద్య సేవలు..! | Sakshi
Sakshi News home page

#JaganannaAarogyaSuraksha ద్వారా పేదల చెంతకే స్పెషలిస్ట్ వైద్య సేవలు..!

Published Thu, Nov 23 2023 9:04 AM

గ్రామ సచివాలయాల ద్వారా పేదల వద్దకే పాలన, రేషన్ వాహనాల ద్వారా ఇంటి వద్దకే నిత్యావసరాలు, వాలంటీర్ల ద్వారా గడప వద్దకే పెన్షన్ల పంపిణీ ఇప్పుడు 'జగనన్న ఆరోగ్య సురక్ష' ద్వారా పేదల చెంతకే స్పెషలిస్ట్ వైద్య సేవలు. ఇది కదా నిజమైన పేదల ప్రభుత్వం!