ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌ | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌

Published Mon, May 8 2017 7:30 PM

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన ఖాతాదారులకు తీపి కబురు అందించింది. గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది.