మోస్ట్‌ ఎవైటెడ్‌ జియో ఫోన్‌..అద్భుత ఫీచర్లతో | Sakshi
Sakshi News home page

మోస్ట్‌ ఎవైటెడ్‌ జియో ఫోన్‌..అద్భుత ఫీచర్లతో

Published Fri, Jul 21 2017 12:00 PM

ఎప్పటినుంచో ఊరిస్తున్న జియో ఫీచర్‌ ఫోన్‌ను రిలయన్స్‌ లాంచ్‌ చేసింది. రిలయన్స్‌ 40వ రిలయన్స్‌ ఏజీఎం సమావేశంలో ఇండియాస్‌ ఇంటిలిజెంట్‌ ఫోన్‌ అంటూ ముకేష్‌ అంబానీ ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు.

Advertisement
Advertisement