మళ్లీ నిరాశ పరిచిన మంధన | Sakshi
Sakshi News home page

మళ్లీ నిరాశ పరిచిన మంధన

Published Thu, Jul 20 2017 7:35 PM

భారత ఓపెనర్ స్మృతి మంధన మరోసారి తీవ్రంగా నిరాశపరిచింది. మహిళల ప్రపంచకప్ లో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో సెమీస్ లో టాస్ గెలుచుకొని బ్యాటింగ్ ఎంచుకున్న మిథాలీ సేనకు ఆదిలోనే ఎదురు దెబ్బతగిలింది.

Advertisement
Advertisement