హడావుడిగా శ్రీమంతుడి ఆడియో ఫంక్షన్కా? | Sakshi
Sakshi News home page

హడావుడిగా శ్రీమంతుడి ఆడియో ఫంక్షన్కా?

Published Wed, Sep 2 2015 11:29 AM

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య అంశంపై బుధవారం అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ రిషితేశ్వరి తల్లిదండ్రులను పరామర్శించకుండా హోటల్కు పిలిపించుకున్న ఘటన మంత్రులదని, ఇక్కడే వారి సంస్కారం అర్థం అవుతుందన్నారు.

Advertisement
Advertisement