ఖతర్‌తో కటీఫ్‌... | Sakshi
Sakshi News home page

ఖతర్‌తో కటీఫ్‌...

Published Tue, Jun 6 2017 10:52 AM

పశ్చిమాసియాలో పెను దౌత్య సంక్షోభం తలెత్తింది. ఖతర్‌ ఉగ్రవాదానికి ఊతమిస్తోందంటూ ఆ దేశంతో సౌదీ అరేబియా సహా ఐదు అరబ్‌ దేశాలు దౌత్యసంబంధాలను తెగతెంపులు చేసుకున్నాయి. దక్షిణాసియా ద్వీపదేశం మాల్దీవులు కూడా ఖతర్‌ను వెలేసింది.

Advertisement
Advertisement