డ్రంక్‌ అండ్ డ్రైవ్‌లో రెచ్చిపోయిన నైజీరియన్లు. | Sakshi
Sakshi News home page

డ్రంక్‌ అండ్ డ్రైవ్‌లో రెచ్చిపోయిన నైజీరియన్లు.

Published Sat, Feb 4 2017 7:12 AM

నగరంలో డ్రగ్స్‌ మాఫియాలో ఆరితేరిన నైజీరియన్లు ఇక పోలీసులపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఫిలింనగర్‌లో నలుగురు నైజీరియన్లు హల్‌చల్‌ సృష్టించారు. డ్రంకన్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న పోలీసులపై దాడికి యత్నించారు.