‘ఉగ్రవాదంపై జర్మనీలో రోడ్లెక్కిన ముస్లింలు’ | Sakshi
Sakshi News home page

‘ఉగ్రవాదంపై జర్మనీలో రోడ్లెక్కిన ముస్లింలు’

Published Sun, Jun 18 2017 4:52 PM

తొలిసారి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జర్మనీలో పలు ముస్లిం సంఘాలు ఏకమయ్యాయి. తామంతా ఉగ్రవాదానికి వ్యతిరేకం అని, రక్తదాహంతో భూమిని నరకంగా మారుస్తున్న చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ రోడ్లెక్కారు. ఈ మేరకు జర్మనీలో ముస్లిం సమాజమంతా కూడా పెద్ద పెద్ద ఫ్లెక్లీలతో నినాదాలు చేస్తూ ముందుకు కదిలింది.