విశాఖలో సైకో భయోత్పాతం | Sakshi
Sakshi News home page

విశాఖలో సైకో భయోత్పాతం

Published Fri, Jan 13 2017 3:36 PM

విశాఖపట్నం జిల్లా కైలాసపురంలో ఓ సైకో భయోత్పాతం సృష్టించాడు. తాగిన మైకంలో కత్తితో దాడి చేయడంతో ఓ పదేళ్ల బాలిక మృతిచెందింది. పక్కనే ఉన్న మరో ఎనిమిదేళ్ల బాలికకు తీవ్రగాయాలయ్యాయి. బాలిక పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement
Advertisement