రాఖీ రోజున హెల్మెట్‌ ప్రచారం భేష్‌ | Sakshi
Sakshi News home page

రాఖీ రోజున హెల్మెట్‌ ప్రచారం భేష్‌

Published Sat, Aug 5 2017 6:26 AM

హెల్మెట్‌ వినియోగంపై అవగాహనకు నిజామాబాద్‌ ఎంపీ కవిత ప్రారంభించిన ఆన్‌లైన్‌ ప్రచారానికి సంబంధించిన వెబ్‌లింక్‌ www.sisters4change.orgను లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ శుక్రవారం పార్లమెంటులో ప్రారంభించారు.

Advertisement
Advertisement