తెలంగాణలో ‘గ్రూప్‌–2’పై హైకోర్టు స్టే | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ‘గ్రూప్‌–2’పై హైకోర్టు స్టే

Published Tue, Jun 13 2017 9:29 AM

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ)గ్రూప్‌–2 నియామకపు ప్రక్రియపై ఉమ్మడి హైకోర్టు స్టే విధించింది. మూడు వారాలపాటు నియామకపు ప్రక్రియ చేపట్టొద్దని టీఎస్‌పీఎస్‌సీని ఆదేశించింది.

Advertisement
Advertisement