ఆ స్కూల్లో మా పిల్లలపైనా లైంగిక దాడులు! | Sakshi
Sakshi News home page

ఆ స్కూల్లో మా పిల్లలపైనా లైంగిక దాడులు!

Published Sat, Nov 5 2016 2:42 PM

మహారాష్ట్రలోని ఓ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదేళ్ల బాలిక గర్భం దాల్చిన విషయం బయటకు రావడంతో.. ఆ తర్వాత మరిన్ని కొత్త విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి.