బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య..

బాచుపల్లి వీఎన్‌ఆర్‌ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఇంజనీరింగ్‌​చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్వప్న(21) విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతోంది. ఆమె కాలేజీ హాస్టల్‌లోని తన గదిలో ఈ బలవన్మరణానికి పాల్పడింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top