నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు | Sakshi
Sakshi News home page

నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Published Wed, Jul 19 2017 6:58 AM

వాయువ్య బంగాళాఖాతంలో కొనసా గుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.