నోటీసులపై స్పందించిన ఎన్టీఆర్ | Sakshi
Sakshi News home page

నోటీసులపై స్పందించిన ఎన్టీఆర్

Published Sat, Aug 5 2017 2:13 PM

నాన్నకు ప్రేమతో సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ కు సంబంధించిన ట్యాక్స్ విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ నోటీసులు అందుకున్న ఎన్టీఆర్ వాటిపై స్పందించారు. తమ సినిమా పూర్తిగా లండన్ లో నిర్మించామని, లండన్ లో తీసిన సినిమాకు భారత్ లో టాక్స్ వర్తించదన్నారు.