1000 కోట్ల క్లబ్లో తొలి భారతీయ సినిమా | Sakshi
Sakshi News home page

1000 కోట్ల క్లబ్లో తొలి భారతీయ సినిమా

Published Sun, May 7 2017 11:31 AM

గత శుక్రవారం(28 ఏప్రిల్) రిలీజ్ అయిన బాహుబలి 2, ఇప్పటికీ కాసుల పంట పడిస్తోంది. విడుదలైన అన్ని చోట్లా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే అన్ని రికార్డ్ లను బద్దలు కొట్టి ఇండియాస్ బిగెస్ట్ బాక్ల్ బస్టర్ గా నిలిచిన బాహుబలి 2, ఇప్పుడు సరికొత్త రికార్డ్ లను నెలకొల్పే దిశగా దూసుకుపోతుంది.

Advertisement
Advertisement