బాహుబలి 2 : విజయయాత్రలో మరో మజిలీ | Sakshi
Sakshi News home page

బాహుబలి 2 : విజయయాత్రలో మరో మజిలీ

Published Fri, May 19 2017 2:53 PM

బాహుబలి 2 మరో అరుదైన ఘనతను సాధించింది. 1000 కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డ్ సృష్టించిన ఈ సినిమా తరువాత మరో పదిరోజుల్లో 1500 కోట్ల కలెక్షన్లు సాధించి సత్తా చాటింది.