-
Rajasthan: డ్రమ్ములో కుళ్లిన మృతదేహం.. భార్య, పిల్లలు ఏమయ్యారు?
అల్వార్: రాజస్థాన్‌లోని అల్వార్‌లో కలకలంరేపే ఉదంతం చోటుచేసుకుంది. ఒక డ్రమ్ములో కుళ్లిపోయిన స్థితిలో పురుషుని మృతదేహం కనిపించడం సంచలనంగా మారింది.
-
తమిళ దర్శకులు ఎడ్యుకేటర్స్: మురుగదాస్
తమిళ చిత్రాలు ఇప్పటివరకు రూ.1000 క్లబ్‌లోకి చేరలేదు. అయితే ఇతర భాషా చిత్రాలు రూ. 1000 కోట్ల క్లబ్‌ను దాటి చాలా కాలమే అయ్యింది. తాజాగా రజనీకాంత్ కథానాయకుడు నటించిన కూలీ చిత్రం ఆ రికార్డును బ్లాక్ చేస్తుందనే ప్రచారం విడుదలకు ముందు జరిగింది.
Mon, Aug 18 2025 07:02 AM -
HYD: శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో విషాదం.. ఐదుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపులో అపశృతి నెలకొంది.
Mon, Aug 18 2025 07:02 AM -
అత్యవసర వైద్యం.. అందనంత దూరం
జిల్లాలోని విలీన మండలాలతోపాటు పక్కరాష్ట్రాలకు పెద్ద దిక్కయిన చింతూరు ప్రభుత్వాస్పత్రిలో వైద్య నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. దీనివల్ల అత్యవసర వైద్యానికి కాకినాడ, రాజమహేంద్రవరం ఆస్పత్రులకు గాని తెలంగాణలోని భద్రాచలం ఆస్పత్రికి రిఫర్ చేయడం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారు.Mon, Aug 18 2025 06:33 AM -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని కేశలింగాయపల్లెకు సమీపంలో రోడ్డు నిర్మాణంలో భాగంగా తవ్విన కల్వర్టు గుంతలో పడి స్థానిక ఇందిరమ్మ కాలనీకి చెందిన గుగ్గిళ్ల జగదీష్ (18) అనే యువకుడు మృతి చెందాడు.
Mon, Aug 18 2025 06:33 AM -
మహిళల ఉచిత ప్రయాణానికి 8400 బస్సులు
పీలేరురూరల్ : రాష్ట్ర వ్యాప్తంగా 129 డిపోలలో సీ్త్ర శక్తి పథకంలో భాగంగా 8400 బస్సు సర్వీసులు మహిళ ఉచిత ప్రయాణానికి నడుపుతున్నట్లు విజయవాడ ఆర్టీసీ మెకానికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టి. చెంగల్‌రెడ్డి అన్నారు.
Mon, Aug 18 2025 06:33 AM -
మట్టితో మనుగడ.. మార్పుతో కదలిరా..
మదనపల్లె సిటీ : వినాయచవితి వచ్చేస్తోంది. నవరాత్రులు అధ్యాత్మిక వైభవాన్ని చాటుతాయి. అయితే అత్యధికులు పర్యావరణ హితాన్ని విస్మరిస్తున్నారు. పీవోపీ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్) ప్రతిమలనే ప్రతిష్టిస్తున్నారు. కొందరు మాత్రం ప్రకృతి ప్రేమికులుగా ప్రత్యేకత చాటుతున్నారు.
Mon, Aug 18 2025 06:33 AM -
అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ
మదనపల్లె రూరల్ : పశ్చిమబెంగాల్వాసి అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ చేస్తున్నట్లు రైల్వే సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. ఆదివారం పశ్చిమబెంగాల్వాసి ఖదీర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.
Mon, Aug 18 2025 06:33 AM -
రూ.3కోట్ల విలువైన స్థలం ఆక్రమణకు యత్నం
● కమ్యూనిటీ పర్పస్ స్థలంలో కంచె నిర్మాణం
● అడ్డుకున్న స్థానికులు, పంచాయతీ సిబ్బంది
Mon, Aug 18 2025 06:33 AM -
వర్సిటీలో అడ్మిషన్లు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రతిష్టాత్మక డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో దోస్త్ ద్వారా విద్యార్థులు అడ్మిషన్ పొందారు. వారికి సౌకర్యాలు కల్పించే పనిలో వర్సిటీ పాలనా విభాగం నిమగ్నమైంది.
Mon, Aug 18 2025 06:33 AM -
పాఠశాలకు పక్కాగా రావాల్సిందే
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది హాజరును ఈ ఏడాది నుంచి ఎఫ్ఆర్ఎస్(ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం)యాప్‌లో నమోదు చేస్తున్నారు. విద్యాశాఖతోపాటు వైద్యశాఖలో కూడా ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Mon, Aug 18 2025 06:33 AM -
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: శ్రావణమాసం కావడంతో అమ్మవారి దర్శనం కోసం ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వచ్చారు.
Mon, Aug 18 2025 06:31 AM -
మున్నేరు తగ్గుముఖం
ఖమ్మంమయూరిసెంటర్ : రెండు రోజులుగా మున్నేరు వరద ఉధృతి పెరగడంతో భయాందోళనకు గురైన ఖమ్మం ప్రజల్లో ప్రస్తుతం ఊరట నెలకొంది. శనివారం అర్ధరాత్రి వరకు కాల్వొడ్డు వద్ద నీటి మట్టం 15 అడుగుల వరకు పెరిగి భయాందోళన కలిగించింది.
Mon, Aug 18 2025 06:31 AM -
కిన్నెరసానిలో ‘సఫారీ’..
పాల్వంచరూరల్: రాష్ట్రంలోని అమ్రాబాద్, కవ్వాల్ అటవీ ప్రాంతాల తరహాలో జిల్లాలోని కిన్నెరసాని అభయారణ్యంలో కూడా సఫారీ ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Mon, Aug 18 2025 06:31 AM -
‘పోలవరం’తో భద్రాచలానికి ముప్పు
● ఏపీ సీఎం చంద్రబాబు బ్రెయిన్, గుండె మోదీకి ఇచ్చేశాడు ● మీడియా సమావేశంలో రాజ్యసభ సీపీఎం ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిటాస్Mon, Aug 18 2025 06:31 AM -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు.
Mon, Aug 18 2025 06:31 AM -
‘మట్టి’ మేలు తలపెట్టవోయ్ !
ఖమ్మంగాంధీచౌక్ : వినాయక ఉత్సవాల్లో పర్యావరణానికి ప్రాధాన్యత పెరుగుతోంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలతో అనర్థాలు చోటుచేసుకుంటుండగా.. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాల ప్రాధాన్యం పెరిగింది.
Mon, Aug 18 2025 06:31 AM -
ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్
ఖమ్మంవైద్యవిభాగం: గత వారం కోదాడకు చెందిన ఓ మహిళకు గుండె నొప్పి రావటంతో కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమె పరిస్థితి సీరియన్‌గా ఉండటంతో యాంజియోగ్రామ్ నిర్వహించి స్టంట్లు వేయాలని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు.
Mon, Aug 18 2025 06:31 AM -
పాల్వంచవాసికి రెండు ఉద్యోగాలు
పాల్వంచరూరల్: మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు బోడ భావ్‌సింగ్, పద్మ దంపతుల కుమార్తె బోడ మౌనిక ఒకేసారి రెండు ఉద్యోగాలు సాధించింది. మహిళా, శిశు సంక్షేమ శాఖలో సీడీపీఓ, సూపర్వైజర్ పోస్టులకు 2022లో నోటిఫికేషన్ వెలువడగా దరఖాస్తు చేసి, పరీక్ష రాసింది.
Mon, Aug 18 2025 06:31 AM -
పత్తి సాగులో జాగ్రత్తలు పాటించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): అధిక వర్షాల నేపథ్యంలో పత్తి పంటలో రైతులు జాగ్రత్తలు పాటించాలని కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి.భరత్ ఆదివారం తెలిపారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Mon, Aug 18 2025 06:31 AM -
రైల్వేస్టేషన్లో టికెట్ కౌంటర్ ప్రారంభం
చింతకాని : మండల పరిధిలోని నాగులవంచ రైల్వేస్టేషన్లో మూడు నెలలుగా నిలిచిపోయిన టికెట్ కౌంటర్ సేవలను ఖమ్మం రైల్వేస్టేషన్ చీఫ్ బుకింగ్ సూపర్వైజర్ గంగిశెట్టి శ్రీనివాసులు ఆదివారం ప్రారంభించారు.
Mon, Aug 18 2025 06:31 AM -
ఏడుబావుల జలపాతం వద్ద యువకుడు మృతి
ఇల్లెందు: మండలంలోని ఏడుబావుల జలపాతం సొరికలో ఇరుక్కుని ఏన్కూరు మండలం జెన్నారం గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్ మృతి చెందాడు. ఆదివా రం ఆయన మృతదేహా న్ని వెలికితీశారు. ఐదారేళ్ల కాలంలో ఈ ప్రాంతంలో 9 మంది మృతి చెందారు.
Mon, Aug 18 2025 06:31 AM -
సిబ్బంది ముగ్గురు.. ఖైదీలు ఐదుగురు
● సబ్‌జైలులో స్పష్టంగా కనిపిస్తున్న
భద్రతాలోపం
● ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు ?
Mon, Aug 18 2025 06:31 AM -
ప్రవక్త జీవితంపై రాత పోటీ పరీక్షలు
కడప ఎడ్యుకేషన్ : మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రపైన సెప్టెంబర్ 21వ తేదీన రాత పోటీ పరీక్షలను నిర్వహిస్తున్నామని కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎఫ్ ఎం ముక్తార్ అహ్మద్ తెలిపారు.
Mon, Aug 18 2025 06:31 AM
-
Rajasthan: డ్రమ్ములో కుళ్లిన మృతదేహం.. భార్య, పిల్లలు ఏమయ్యారు?
అల్వార్: రాజస్థాన్‌లోని అల్వార్‌లో కలకలంరేపే ఉదంతం చోటుచేసుకుంది. ఒక డ్రమ్ములో కుళ్లిపోయిన స్థితిలో పురుషుని మృతదేహం కనిపించడం సంచలనంగా మారింది.
Mon, Aug 18 2025 07:08 AM -

ఆంధ్రప్రదేశ్‌లో కారుచౌకగా భూముల విక్రయాలు.. ఎంత భూమైనా 99 పైసలకే.. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్..
Mon, Aug 18 2025 06:49 AM