జొకోవిచ్‌కు షాక్‌ | Sakshi
Sakshi News home page

జొకోవిచ్‌కు షాక్‌

Published Thu, Jun 8 2017 7:10 AM

ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో పెను సంచలనం నమోదైంది. డిఫెండింగ్‌ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్, నోవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) కథ క్వార్టర్స్‌లోనే ముగిసింది.