ఉమర్ ను బౌల్డ్ చేసిన మహిళా క్రికెటర్! | Sakshi
Sakshi News home page

ఉమర్ ను బౌల్డ్ చేసిన మహిళా క్రికెటర్!

Published Tue, Jul 18 2017 12:00 PM

క్రికెట్ అనేది కేవలం పురుష ఆధిపత్యం ఉన్న ఆట మాత్రం కాదనేది ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. ఇందుకు ఇంగ్లండ్ లో ప్రస్తుతం జరుగుతున్న మహిళా వన్డే వరల్డ్ కప్ ఒక చక్కటి ఉదాహరణ.