నూతన మంత్రులకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు | Sakshi
Sakshi News home page

నూతన మంత్రులకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు

Published Sat, Jun 8 2019 6:39 PM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌ నూతన మంత్రివర్గం కొలువుదీరింది. సామాజికంగా అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ.. బడుగు, బలహీన వర్గాల సామాజిక విప్లవానికి నాంది పలుకుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ తన మంత్రిమండలిని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.