‘నెలలోపు గ్రూప్‌-2 మెయిన్స్‌ ఫలితాలు’ | Sakshi
Sakshi News home page

‘నెలలోపు గ్రూప్‌-2 మెయిన్స్‌ ఫలితాలు’

Published Sun, Jul 16 2017 6:17 PM

నెలలోపు గ్రూప్‌-2 మెయిన్స్‌ ఫలితాల విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. ఈ రోజు రాత్రి మూడు పేపర్లకు సంబంధించిన కీ విడుదల చేస్తామన్నారు.