ఈల వేస్తే కోళ్లు గాల్లోకి వీడియో చూడిండి | Sakshi
Sakshi News home page

ఈల వేస్తే కోళ్లు గాల్లోకి వీడియో చూడిండి

Published Sat, Aug 19 2017 7:48 PM

నెమళ్లంతపైకి కూడా పెంపుడు కోళ్లు గాల్లోకి ఎగరలేవు అంటారు. అదంతా అబద్ధమని అంతకన్నా పైకి ఎగురగలమని నిరూపిస్తున్నాయి చైనాకు చెందిన ఓ రైతు పెంపుడు కోళ్లు. ఓ కొండపై ఎక్కడెక్కడో తిండి కోసం వేట మొదలు పెట్టిన ఆ కోళ్లు రైతు ఈల ఊదగానే రెక్కలు అల్లార్చుతూ ఈల వినిపించిన వైపు గాల్లో ఎగురుకుంటూ వచ్చాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement