నేటి నుంచి ధనాధన్‌ క్రికెట్‌ షురూ | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ధనాధన్‌ క్రికెట్‌ షురూ

Published Wed, Apr 5 2017 7:39 AM

ఇక చూస్కోండి.. ధనాధన్‌ మెరుపుల్ని... మెరుపు వీరుల్ని... వికెట్ల ధీరుల్ని... కళ్లు చెదిరే క్యాచుల్ని! కాసేపు పక్కన పెట్టండి.. ఫేస్‌బుక్‌ లైకుల్ని... వాట్సాప్‌ షేరింగ్‌లని... ట్వీట్టర్‌ పోస్ట్‌లని... గ్యాడ్జెట్స్‌ గిలిగింతల్ని! మిస్‌ కాకండి..