రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే యోగి రాజీనామా | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే యోగి రాజీనామా

Published Tue, May 16 2017 9:00 AM

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గోవా సీఎం మనోహర్‌ పరీకర్‌లు రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఎంపీ పదవులకు రాజీనామా చేయనున్నారు. అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతి ఓటు ముఖ్యమైనది కావడంతో ఎన్నికల తర్వాతే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement