ట్రంప్ తీరుపై అసంతృప్తిలో అమెరికన్లు! | Sakshi
Sakshi News home page

ట్రంప్ తీరుపై అసంతృప్తిలో అమెరికన్లు!

Published Sat, Feb 25 2017 12:40 PM

డొనాల్డ్ ట్రంప్ నెలరోజుల పాలన ఎలా ఉంది అనే అంశంపై సేకరించిన ప్రజాభిప్రాయంలో.. ఎక్కువ మంది అమెరికన్లు తమ అసంతృప్తిని వెలిబుచ్చారు. 53 శాతం మంది ట్రంప్ తన అధ్యక్ష బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని భావిస్తున్నారని ఎన్బీసీ న్యూస్, సర్వేమంకీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాప్రాయ సేకరణలో వెల్లడైంది.