Sakshi News home page

చైతూ అమ్మమ్మ చీరలో సమంత?

Published Fri, Aug 4 2017 7:17 AM

రెండే రెండు నెలలు.. చైతూ (నాగచైతన్య), సమంత భార్యాభర్తలు కావడానికి రెండే నెలలు. అందుకే ఇటు చైతూ అటు సమంత కుటుంబ సభ్యులు పెళ్లి పనులు మొదలుపెట్టారట. ఫిల్మ్‌నగర్‌ టాక్‌ ప్రకారం పెళ్లిలో చైతూ అమ్మమ్మ (డా.డి.రామానాయుడు సతీమణి డి. రాజేశ్వరి) చీరను సమంత కట్టుకుంటారని సమాచారం.

Advertisement

తప్పక చదవండి

Advertisement