-
Hockey Asia Cup: ఫైనల్‌కు భారత్
హాకీ ఆసియా కప్ సెమీఫైనల్లో భారత్ అదరగొట్టింది. బీహార్‌లో నేడు జరిగిన మ్యాచ్‌లో చైనాపై 7-0 గోల్స్‌తో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో హర్మన్‌ప్రీత్ సింగ్ సేన ఫైనల్లోకి అడుగుపెట్టింది.
-
మెరుగైన లివర్ పనితీరుకు
మన శరీరం నుంచి వ్యర్థాలను తొలగించే లివర్‌ను డిటాక్స్ చేయడం చాలా ముఖ్యం. అప్పుడే అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. కాలేయ శుభ్రతకు ఉపయోగపడే యోగాసనాలు...
Sat, Sep 06 2025 11:19 PM -
పాతిక సంవత్సరాల తరువాత.... సొంత గొంతు!
లండన్‌కు చెందిన ఆర్టిస్ట్ సారా పాతిక సంవత్సరాల క్రితం మోటర్ న్యూరాన్ డిసీజ్ (ఎంఎన్డీ) వల్ల మాట్లాడే శక్తిని కోల్పోయింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇతరులతో కమ్యూనికేషన్ కోసం వాయిస్ జనరేటింగ్ టెక్నాలీజిని ఉపయోగిస్తూ ఆర్టిస్ట్‌గా తన కెరీర్ ను పునః్రపారంభించింది.
Sat, Sep 06 2025 11:11 PM -
చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల: రేపు సెప్టెంబరు7న చంద్రగ్రహణం సందర్భంగా నేడు శ్రీవారి ఆలయం మూసివెయనున్న టిటిడి. సెప్టెంబరు 7 సాయంత్రం 3:30 నుండి 8 వ తేది ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయం మూత.
Sat, Sep 06 2025 11:08 PM -
ఎక్కడ... ఎంత సురక్షితం?
భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో, మహిళల భద్రత ఒక ప్రధాన ఆందోళనగా కొనసాగుతోంది.
Sat, Sep 06 2025 11:06 PM -
డ్రై బెగ్గింగ్ బ్యాచ్!
ఆన్లైన్లో పాపులర్ అయిన మాట డ్రై బెగ్గింగ్. సూటిగా, సుత్తి లేకుండా మనసులో ఉన్న విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం ఒక విధానం. అలా కాకుండా ఏవేవో మాట్లాడుతూ అసలు విషయాన్ని మసకపరచడం మరో విధానం.
Sat, Sep 06 2025 10:56 PM -
సౌతాఫ్రికాతో మూడో వన్డే.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్‌కు చోటు
సౌతాఫ్రికాతో ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయిన ఇంగ్లండ్ ఆఖరి మ్యాచ్‌కు సిద్దమైంది. ఆదివారం సౌతాంప్టన్ వేదికగా జరగనున్న మూడో వన్డేలో ఎలాగైనా గెలిచి వైట్ వాష్ నుంచి తప్పించుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది.
Sat, Sep 06 2025 09:29 PM -
మహేశ్, అల్లు అర్జున్ బాటలో రామ్ చరణ్?
టాలీవుడ్ స్టార్ హీరోలు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు బిజినెస్‌లు కూడా చేస్తుంటారు. మహేశ్, అల్లు అర్జున్ తదితరులకు రెస్టారెంట్స్, థియేటర్లు ఉన్నాయి. వీళ్లతో పాటు రవితేజ, విజయ్ దేవరకొండ కూడా థియేటర్ వ్యాపారంలోకి వచ్చారు.
Sat, Sep 06 2025 09:14 PM -
సెలవు ఇవ్వని కంపెనీ.. రాజీనామా చేసిన ఉద్యోగి
అమెరికాలో జరిగే తన సోదరుడి వివాహానికి.. కంపెనీ సెలవు ఇవ్వకపోవడంతో ఉద్యోగం మానేశానని, ఒక భారతీయ ఉద్యోగి రెడ్డిట్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
Sat, Sep 06 2025 09:08 PM -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు.
Sat, Sep 06 2025 09:00 PM -
సీఎఫ్‌వో మోసం.. తగ్గిన గేమ్స్క్రాఫ్ట్ లాభం
న్యూఢిల్లీ: దాదాపు రూ. 231 కోట్లు స్వాహా చేశారన్న ఆరోపణలతో మాజీ సీఎఫ్‌వోపై ఆన్లైన్ గేమింగ్ సంస్థ గేమ్స్క్రాఫ్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్నాళ్లుగా ఆయన అనధికారిక ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు అందులో పేర్కొంది.
Sat, Sep 06 2025 08:33 PM -
ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్.. రెండు పతకాలు ఖాయం
సౌత్ కొరియా వేదికగా జరుగుతున్న ఆర్చరీ ఛాంపియన్ షిప్-2025లో భారత ఆర్చర్లు సత్తాచాటారు. ఈ మెగా ఈవెంట్లో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. రిషబ్ యాదవ్, అమన్ సైని, ప్రథమేష్ ఫుగేలో కూడిన భారత పురుషల జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది.
Sat, Sep 06 2025 08:23 PM -
నిధి అగర్వాల్ జిగేలు.. గ్లామరస్ దివ్యభారతి
డిజైనర్ డ్రస్సులో జిగేలు మనేలా నిధి అగర్వాల్
బ్లాక్ ఔట్ ఫిట్‌లో 'చిరుత' నేహా శర్మ క్యూట్ సెల్ఫీ
Sat, Sep 06 2025 08:20 PM -
రాజమండ్రి జైలు నుంచి ఎంపీ మిథున్‌రెడ్డి విడుదల
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి జైలు నుంచి ఎంపీ మిథున్‌రెడ్డి విడుదలయ్యారు. మిథున్‌రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Sat, Sep 06 2025 07:48 PM -
అమ్మకాల్లో సరికొత్త రికార్డ్!.. ఐదు నెలల్లో 20వేల మంది కొన్నారు
మహీంద్రా అండ్ మహీంద్రా భారతదేశ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకుంది. కంపెనీ బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ కార్లను లాంచ్ మంచి అమ్మకాలను పొందుతోంది. ఈ కార్లు ఐదు నెలల్లోనే 20,000 యూనిట్ల అమ్మకాలను సాధించాయి.
Sat, Sep 06 2025 07:37 PM -
వివి వినాయక్ చేతుల మీదుగా 'విద్రోహి' పాట విడుదల
రవి ప్రకాష్, శివ కుమార్, చరిష్మా శ్రీఖర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'విద్రోహి'. విఎస్వి దర్శకుడు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని విజ్జన వెంకట సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు.
Sat, Sep 06 2025 07:36 PM -
ఘోర విషాదం: తెగిపడిన రోప్‌వే.. ఆరుగురు మృతి
పంచమహల్: గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కార్గో రోప్‌వే కేబుల్ వైర్లు తెగిపోవడంతో ఆరుగురు మృతిచెందారు.
Sat, Sep 06 2025 07:24 PM -
నిర్మల్ కొయ్యబొమ్మలోచ్!
నిర్మల్ కొయ్యబొమ్మలు ఎప్పుడైనా చూశారా? చూసేందుకు ముచ్చటగా, అందంగా ఉన్న ఈ బొమ్మలు పిల్లలతో పాటు పెద్దలకూ చాలా నచ్చుతాయి. మరి వీటి గురించి తెలుసుకుందామా?
Sat, Sep 06 2025 07:19 PM -
చంద్రగ్రహణం.. రేపు దుర్గగుడి మూసివేత
విజయవాడ: చంద్రగ్రహణం కారణంగా రేపు(ఆదివారం, సెప్టెంబర్ 7వ తేదీ) విజయవాడ దుర్గమ్మవారి గుడిని మూసివేయనున్నారు. రేపు మధ్యాహ్నం గం.
Sat, Sep 06 2025 07:11 PM -
శ్రీలంకకు జింబాబ్వే షాక్.. 80 పరుగులకే ఆలౌట్
హరారే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో జింబాబ్వే బౌలర్లు నిప్పులు చేరిగారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. జింబాబ్వే బౌలర్ల దాటికి 17.4 ఓవర్లలో కేవలం 80 పరుగులకే కుప్పకూలింది.
Sat, Sep 06 2025 07:03 PM -
రెరా ఏందయా?.. వెబ్సైట్లో ‘లాస్ట్ అప్డేట్ కాలమ్’ తొలగింపు
గృహ కొనుగోలుదారులకు భద్రత, భరోసా కల్పించాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ–రెరా) గందరగోళంగా మారింది. కస్టమర్లకు తమ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలకమైన సమాచారం ‘లాస్ట్ అప్డేట్ కాలమ్’ను టీజీ–రెరా వెబ్సైట్ నుంచి తొలగించింది.
Sat, Sep 06 2025 07:01 PM -
‘ఈ ప్రభుత్వం రైతుల్ని చిన్నచూపు చూస్తుంది’
పశ్చిమగోదావరి జిల్లా : చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల్ని చిన్నచూపు చూస్తోందని జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్‌రాజు ధ్వజమెత్తారు.
Sat, Sep 06 2025 06:53 PM -
మరో జహీర్ ఖాన్ అన్నారు.. కట్ చేస్తే! ఒక మ్యాచ్‌కే ఖేల్ ఖతం
అన్షుల్ కాంబోజ్.. టీమిండియాకు మరో జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్ అవుతాడు. ఇవి ఇంగ్లండ్ పర్యటలో భారత తరపున టెస్టు అరంగేట్రం చేసిన పేసర్ కాంబోజ్ గురుంచి లెజెండరీ రవిచంద్రన్ అశ్విన్ అన్న మాటలు. కానీ అశ్విన్ అంచనాలను కాంబోజ్ అందుకోలేకపోయాడు.
Sat, Sep 06 2025 06:45 PM
-
Hockey Asia Cup: ఫైనల్‌కు భారత్
హాకీ ఆసియా కప్ సెమీఫైనల్లో భారత్ అదరగొట్టింది. బీహార్‌లో నేడు జరిగిన మ్యాచ్‌లో చైనాపై 7-0 గోల్స్‌తో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో హర్మన్‌ప్రీత్ సింగ్ సేన ఫైనల్లోకి అడుగుపెట్టింది.
Sat, Sep 06 2025 11:29 PM -

Sat, Sep 06 2025 06:45 PM -
సామాజిక న్యాయమంటే దళితులపై దాడులా?
– ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు– వినాయక విగ్రహ ఊరేగింపులో ఘర్షణ – చాకు, బ్లేడు, కర్రలు, రాడ్డులతో జనసేన కార్యకర్తల స్వైర విహారం– సామాజిక మాధ్యమాల్లో పవన్ కల్యాణ్‌కు మహిళల వినతి – దళితులపై పోలీసుల లాఠీచార్జి
Sat, Sep 06 2025 09:52 PM -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (సెప్టెంబరు 06-13)
Sat, Sep 06 2025 07:23 PM