-
మావోయిస్టుల కదలికలపై రెండు నెలలుగా మానిటరింగ్: మహేష్ చంద్ర
సాక్షి, విజయవాడ: ఆపరేషన్ కగార్ ఒత్తిడితోనే మావోయిస్టులు అడవిని వీడుతున్నారని ఏపీ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర తెలిపారు.
-
ఢిల్లీ బాంబర్ ప్లాన్: పుల్వామాలోని తన ఇంటికి వెళ్లి..
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్ అలియాస్ ఉమర్ ఉన్ నబి.. పేలుడుకు వారం ముందు నుంచి తన ప్రణాళికను అమలు చేస్తూ వచ్చాడని ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది.
Wed, Nov 19 2025 09:07 AM -
ఇన్ఫోసిస్ బైబ్యాక్: షేరుకి రూ. 1800
సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కి తెరతీస్తోంది. ఈ నెల 26న ముగియనున్న బైబ్యాక్‌లో భాగంగా షేరుకి రూ. 1,800 ధర మించకుండా చెల్లించనుంది. ఇందుకు రూ. 18,000 కోట్లవరకూ వెచ్చించనుంది. దీనిలో భాగంగా రూ.
Wed, Nov 19 2025 08:51 AM -
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Wed, Nov 19 2025 08:43 AM -
విజయవాడలో హైఅలర్ట్.. కమాండ్ కంట్రోల్ రూమ్‌కు మావోయిస్టులు
సాక్షి, విజయవాడ: ఏపీలో పట్టుబడిన 50 మంది మావోయిస్టులను విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు పోలీసులు తరలించారు.
Wed, Nov 19 2025 08:42 AM -
భర్తను కాదని.. ఎల్రక్టీషియన్తో వివాహేతర సంబంధం
మంగళగిరి టౌన్: వేరే వ్యక్తితో కలిసి ఉంటున్న భార్యను భర్త గొంతునులిమి హత్య చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం...
Wed, Nov 19 2025 08:38 AM -
హిట్ మూవీ దర్శకుడితో సాయిపల్లవి మరోసారి?
ఇండస్ట్రీలో ఏ సినిమాలోనైనా సాయిపల్లవి హీరోయిన్గా చేస్తే ఆ సినిమా గ్యారెంటీ హిట్టే అన్నంతగా టాక్ ఉంది. తమిళంలో ఈమె నటించిన 'అమరన్' గతేడాది రిలీజై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రత్యేకించి సాయిపల్లవి నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాంటి ఈమె..
Wed, Nov 19 2025 08:37 AM -
‘బ్రిలియంట్’ దొంగలు దొరికారు
● ఇంజినీరింగ్ కళాశాలలో చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితుల అరెస్టు
● పరారీలో మరో ముగ్గురు..
● రూ. 37.5 లక్షల నగదు స్వాధీనం
Wed, Nov 19 2025 08:34 AM -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
కొందుర్గు: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఓ ఎంపీటీసీ మాజీ సభ్యుడు మృతి చెందాడు. ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపిన ప్రకారం..
Wed, Nov 19 2025 08:34 AM -
పసిడి వ్యాపారి పరార్
కుల్కచర్ల: ప్రజలు నగల తయారీకి ఇచ్చిన పాత బంగారం, డబ్బుతో ఓ వ్యాపారి ఉడాయించాడు. ఈ ఘటన మంగళవారం వెలుగుజూసింది. ఎస్ఐ రమేశ్ తెలిపిన ప్రకారం.. మండల కేంద్రంలో కొంతకాలం క్రితం రాజస్థాన్‌కు చెందిన నరేంద్ర చౌదరి అజయ్ జ్యూవెలరీ పేరిట బంగారు దుకాణం నిర్వహిస్తున్నాడు.
Wed, Nov 19 2025 08:34 AM -
హక్కులను కాపాడండి
సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాణిక్‌ప్రభు
Wed, Nov 19 2025 08:34 AM -
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
షాద్‌నగర్: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఏసీపీ లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ విజయ్‌కుమార్ వ్యతిరేక దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు.
Wed, Nov 19 2025 08:34 AM -
ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే చర్యలు
తాండూరు టౌన్: ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే చర్యలు తప్పవని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య అన్నారు. మంగళవారం పట్టణంలోని పలు రద్దీ మార్గాల్లో రోడ్డుకు ఇరువైపులా ఇష్టానుసారంగా నిలిపిన తోపుడు బండ్లు, ఆటోలు వాహనాలను పరిశీలించారు.
Wed, Nov 19 2025 08:34 AM -
జనావాసాల మధ్య ఎస్టీపీ వద్దు
ఆందోళన చేపట్టిన ప్రజలు
● మరోచోటుకు తరలించాలని డిమాండ్
Wed, Nov 19 2025 08:34 AM -
అప్పుడే డంపు.. కాసేపటికే తొలగింపు
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వనిత హెచ్చరించారు. మంగళవారం పురపాలక సంఘం పరిధి కమ్మగూడలోని సర్వే నంబర్ 212లో లారీలో వ్యర్థాలను తీసుకువచ్చి డంప్ చేస్తుండగా స్థానికులు గమనించి మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
Wed, Nov 19 2025 08:34 AM -
పాడి పరిశ్రమ అభివృద్ధితో లాభాలు
షాబాద్: మహిళలు, యువకులు పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకుంటే మంచి లాభాలు ఆర్జించ వచ్చునని పశువైద్య వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ కొండల్‌రెడ్డి అన్నారు.
Wed, Nov 19 2025 08:34 AM -
ఉత్సాహంగా యువజనోత్సవం
లంబాడి వేషధారణలో సెల్ఫీ తీసుకుంటున్న విద్యార్థినులు
●అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ●ప్రతిభకు పదును పెట్టండి: సీపీ పిలుపు
Wed, Nov 19 2025 08:33 AM -
సెట్విన్ విస్తరణ
జోగిపేట, దుబ్బాకలో రెండు శిక్షణ కేంద్రాలు● ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు ● జహీరాబాద్‌లో కొనసాగుతున్న వృత్తి నైపుణ్య కోర్సులుWed, Nov 19 2025 08:33 AM -
నేటి నుంచి సైన్స్ సంబురాలు
● ఒకేచోట ఇన్స్పెయిర్, సైన్స్ ఎగ్జిబిట్ల ప్రదర్శన
● ఏర్పాట్లు పూర్తి
Wed, Nov 19 2025 08:33 AM -
అభివృద్ధి పనులు వేగిరం చేయండి
కొమురవెల్లిలో భక్తులకు ఇబ్బందులు కలుగొద్దు: కలెక్టర్ హైమావతిWed, Nov 19 2025 08:33 AM -
డ్రగ్స్‌ను తరిమేద్దాం.. ఆరోగ్యకర సమాజాన్ని నిర్మిద్దాం
హుస్నాబాద్: డ్రగ్స్‌ను తరిమికొట్టి ఆరోగ్యకర సమాజాన్ని నిర్మిద్దామంటూ విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
Wed, Nov 19 2025 08:33 AM -
జ్వాలా తోరణం.. తరించిన భక్తజనం
నాచగిరిలో వినూత్న కార్యక్రమంWed, Nov 19 2025 08:33 AM
-
మావోయిస్టుల కదలికలపై రెండు నెలలుగా మానిటరింగ్: మహేష్ చంద్ర
సాక్షి, విజయవాడ: ఆపరేషన్ కగార్ ఒత్తిడితోనే మావోయిస్టులు అడవిని వీడుతున్నారని ఏపీ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర తెలిపారు.
Wed, Nov 19 2025 09:11 AM -

నాచగిరిలో వినూత్న కార్యక్రమంWed, Nov 19 2025 08:33 AM -
జ్యోతి రాయ్ ‘కిల్లర్’ మూవీ సాంగ్ లాంచ్ (ఫోటోలు)
Wed, Nov 19 2025 09:04 AM -
కర్నూలు : ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
Wed, Nov 19 2025 08:40 AM -
మేజిస్ట్రేట్ ముందు CI సిగ్గుతో తలదించుకున్నాడు

Wed, Nov 19 2025 08:40 AM