Sakshi News home page

ఎయిర్‌ ఇండియా అమ్మకానికి గ్రీన్‌ సిగ్నల్‌

Published Mon, Jul 10 2017 7:10 AM

ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియాలో ప్రభుత్వ వాటా అమ్మకానికి మరో కీలక అడుగు పడింది. బుధవారం జరిగిన కేంద్రమంత్రి వర్గ సమావేశంలో ఎయిర్‌ ఇండియా అమ్మకానికి ఆమోదం లభించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement