Sakshi News home page

డ్రగ్స్ కేసు: సినీ నిర్మాత అరెస్ట్!

Published Thu, Jul 6 2017 12:23 PM

రాజధానిలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ మాఫియా కేసులో గురువారం మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో సినీ నిర్మాత ఉన్నట్లు సమాచారం.

Advertisement

What’s your opinion

Advertisement