Sakshi News home page

ఒబామా నా ఫోన్లు ట్యాప్‌ చేశారు: ట్రంప్‌

Published Sun, Mar 5 2017 12:11 PM

ట్రంప్‌ టవర్లలోని తన ఫోన్లను అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ట్యాప్‌ చేశారని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ శనివారం ఆరోపించారు. ఎన్నికల సమయంలో, ఫలితాలు వెలువడక ముందే ఈ ట్యాపింగ్‌ జరిగిందంటూ ఆయన ట్వీట్లలో చెప్పారు. ట్యాపింగ్‌ను ట్రంప్‌ ‘వాటర్‌గేట్‌’ కుంభకోణంతో పోల్చారు. అయితే ట్యాపింగ్‌ ఆధారాలను ట్రంప్‌ బయటపెట్టలేదు.

Advertisement

What’s your opinion

Advertisement