-
వచ్చే నెల బ్యాంకు పనులున్నాయా? ఇవి తెలుసుకోవాల్సిందే!
ఆగస్టు నెల ముగింపునకు వచ్చేసింది. తర్వాత సెప్టెంబర్ నెల ప్రారంభం కాబోతోంది. సెస్టెంబర్ నెలలో పెద్ద సంఖ్యలో పండుగలు ఉండటంతో బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి.
Thu, Aug 28 2025 05:25 PM -
కాకినాడలో మాస్ కాపీయింగ్ కలకలం..
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లా జీఎన్ఎం, ఏఎన్ఎం పరీక్షల్లో మాస్ కాపీయింగ్ బట్టబయలైంది. స్లిప్పులు పెట్టుకుని విద్యార్థులు దర్జాగా పరీక్షలు రాశారు. ఆర్ఎంసీ కాలేజీలో 1500 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
Thu, Aug 28 2025 05:24 PM -
అశ్విన్ కీలక నిర్ణయం
భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిన్న (ఆగస్ట్ 27) ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదివరకే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు.. భారత క్రికెట్‌తో తన బంధాన్ని పూర్తిగా తెంచుకున్నాడు.
Thu, Aug 28 2025 05:05 PM -
సుశాంత్‌తోనే ఈ సినిమా తీయాలనుకున్నా.. కానీ: డైరెక్టర్ అనురాగ్
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్
Thu, Aug 28 2025 05:04 PM -
37 ఏళ్లకు బిగ్ బాస్ బ్యూటీ, యాంకర్ పెళ్లి : ఆరెంజ్ శారీ, టెంపుల్ జ్యుయల్లరీ
కన్నడ బుల్లితెర యాంకర్, నటి అనుశ్రీ (37) మొత్తానికి మూడు ముళ్ల బంధం లోకి అడుగుపెట్టింది. ఎన్నో ఊహాగానాల తర్వాత, ఆగస్టు 28న సాంప్రదాయ వేడుకలోవ్యాపారవేత్త రోషన్‌ను వివాహం చేసుకుంది. బెంగళూరు శివార్లలోని ఒకఅందమైన రిసార్ట్‌లో ఈ వివాహం జరిగింది.
Thu, Aug 28 2025 04:59 PM -
స్థానిక సంస్థల ఎన్నికలపై కేటీఆర్ టెలికాన్ఫరెన్స్
సాక్షి,హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ జాబితా రూపకల్పనలో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Thu, Aug 28 2025 04:54 PM -
పొట్టివాళ్లే గొప్ప బ్యాటర్లు... సచిన్, కోహ్లి ఇందుకు ఉదాహరణ: ద్రవిడ్
టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎత్తు తక్కువగా ఉన్నవాళ్లే గొప్ప బ్యాటర్లుగా ఎదిగారని పేర్కొన్నాడు.
Thu, Aug 28 2025 04:46 PM -
వరద బీభత్సం.. హైవేపై 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో వరద బీభత్సం సృష్టిస్తోంది. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారులు ధ్వంసమయ్యాయి. ఛండీగఢ్-కులు-మనాలీ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
Thu, Aug 28 2025 04:44 PM -
స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌తో ఆ అమ్మ లైఫే మారిపోయింది..! బీపీ, షుగర్ మాయం..
ఓ వయసు వచ్చాక
Thu, Aug 28 2025 04:42 PM -
సినీ నిర్మాతగా మారిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మాతగా మారారు. సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డితో ‘వేదవ్యాస్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు.
Thu, Aug 28 2025 04:34 PM -
అఫీషియల్: వచ్చేవారమే బిగ్‌బాస్ 9 ప్రారంభం
బుల్లితెర ప్రేక్షకుల ఎదురుచూపులకు శుభం కార్డు పడనుంది. తెలుగు బిగ్‌బాస్ 9 షో (Bigg Boss 9 Telugu) కి రంగం సిద్ధమైంది. వచ్చేవారమే బిగ్‌బాస్ ప్రారంభం కానుంది.
Thu, Aug 28 2025 04:29 PM -
కొనసాగుతున్న సంజూ శాంసన్ విధ్వంసకాండ
టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కేరళ టీ20 లీగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు.
Thu, Aug 28 2025 04:20 PM -
ఐటీ ఉద్యోగాలొదిలేసి కేవలం నాలుగు ఆవులతో, కోట్లు: చార్మి జంట
వ్యవసాయం, అన్నా డైరీ వ్యాపారం అన్నా లాభాలు రావేమో అనే భయం చాలామందిని వెంటాడుతుంది. కానీ ఐదెంకల జీతాన్నిచ్చే ఐటీ ఉద్యోగాన్ని వదులుకొని మరీ విజయం సాధించారో ఐటీ జంట. సేంద్రీయ పద్దతుల ద్వారా ఆర్గానిక్ పాల ఉత్పత్తులను అందిస్తూ ఏడాదికి కోట్లలో ఆర్జిస్తున్నారు.
Thu, Aug 28 2025 04:18 PM -
సుంకాల ప్రభావం.. స్టాక్ మార్కెట్ల పతనం
బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన అమెరికా ఎగుమతులపై 50 శాతం సుంకాల ప్రభావంతో భారత స్టాక్స్ నష్టాల్లో గురువారం ముగిశాయి.
Thu, Aug 28 2025 03:59 PM -
ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను అమ్మేసిన సోనూ సూద్.. ఎన్ని కోట్ల లాభం వచ్చిందంటే?
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తెలుగువారికి
Thu, Aug 28 2025 03:55 PM -
కేటీఆర్, బండి సంజయ్ ఆప్యాయ పలకరింపు
సాక్షి,సిరిసిల్ల: తెలంగాణ రాజకీయాల్లో నేతల మధ్య మాటల తూటాలు పేలడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం అనునిత్యం కొనసాగుతూనే ఉంటుంది.
Thu, Aug 28 2025 03:55 PM -
నాన్న చెబితే వినక తప్పదు.. నా ఫోకస్ మాత్రం..: ఆర్యవీర్ సెహ్వాగ్
టీమిండియా విధ్వంసకర బ్యాటర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) వారసుడు ఆర్యవీర్ (Aaryavir Sehwag) సెహ్వాగ్ లీగ్ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి ప్రయత్నంలోనే ధనాధన్ ఆడి.. శుభారంభం అందుకున్నాడు.
Thu, Aug 28 2025 03:50 PM -
నిమ్మకూరులో ఆర్టీసీ బస్సుపై టీడీపీ నేతల దాడి
సాక్షి, కృష్ణాజిల్లా: జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఇంటింటికి బస్సు ఆపలేదని ఆర్టీసీ బస్సుపై టీడీపీ నేతలు దాడి చేశారు.
Thu, Aug 28 2025 03:47 PM
-
మీలాగా పిరికిపందలు అనుకుంటున్నావా ఇది జగనన్న సైన్యం..

నిమ్మకూరులో ఆర్టీసీ బస్సుపై టీడీపీ నాయకుల దాడి

Thu, Aug 28 2025 05:23 PM -
కేటీఆర్ ను చూడగానే బండి సంజయ్ షాకింగ్ రియాక్షన్

Thu, Aug 28 2025 04:28 PM -
జైల్లో మిథున్ రెడ్డిని కలిసాక YSRCP నేతల రియాక్షన్

Thu, Aug 28 2025 04:00 PM -
ఉక్రెయిన్ పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా

Thu, Aug 28 2025 05:31 PM -

Thu, Aug 28 2025 03:47 PM -

గణపతి బప్పా మోరియా..ట్రెడిషనల్ లుక్‌లో ఎలిగెంట్‌గా జాన్వి (ఫోటోలు)
Thu, Aug 28 2025 04:54 PM -
కోలీవుడ్ క్యూట్ కపుల్ స్నేహ- ప్రసన్నకుమార్ (ఫొటోలు)
Thu, Aug 28 2025 03:45 PM