-
కలహాలు వద్దు... కలిసి ఉందాం!
‘స్త్రీ, పురుషులలో ఎక్కువ కష్టాలు పడేది ఎవరు?’‘కుటుంబ భారాన్ని మోసేది ఎవరు?’‘త్యాగాలు చేసేది ఎవరు?’.... ఈ ప్రశ్నలు నిన్నా మొన్నటివి కావు. తరతరాల నుంచి వినిపిస్తున్నవే. ఈ ప్రశ్నలపై చర్చలు వీలైనంత వేడిగా జరుగుతుంటాయి.
-
తెరపై ‘తమాషా సామ్రాజ్ఞి’ కథ
పురిటి నొప్పులను పంటిబిగువున భరించి చంటిబిడ్డతో వేదికపైకి అడుగుపెట్టిన ధైర్యం ఆమెది. కాలికి గజ్జె కట్టి నవ్వులు పూయిస్తూనే తెర వెనుక అగ్నిపర్వతాన్ని మోసిన ‘తమాషా’ నృత్యకారిణి ఆమె.
Sun, Nov 29 2026 04:28 AM -
పెళ్లి మండపంపై వైమానిక దాడి.. 21 మంది దుర్మరణం
మయన్మార్లో సైనిక పాలకులు చేసిన వైమానిక దాడులు మరోసారి తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన వైమానిక దాడుల్లో కనీసం 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు, సహాయక బృందాలు వెల్లడించాయి.
Sun, Nov 29 2026 04:24 AM -
బాబు పాలనలో ఉద్యోగుల ఆత్మగౌరవానికి భంగం
సాక్షి,అమరావతి: చంద్రబాబు పాలనలో నిజాయితీగా పనిచేసే ఉద్యోగుల ఆత్మగౌరవానికి తీవ్ర భంగం కలుగుతోందని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకటరావిురెడ్డి మండిపడ్డారు.
Sun, Nov 29 2026 04:05 AM -
ఆ 'రెండేళ్లు' చక్కెరకు చెక్ పెడితే!
సాక్షి, స్పెషల్ డెస్క్: మనం చిన్నప్పుడు తినే ఆహారం మన భవిష్యత్ ఆరోగ్యాన్ని ఎంత లోతుగా ప్రభావితం చేస్తుందో తాజా అంతర్జాతీయ పరిశోధన నిరూపించింది.
Sun, Nov 29 2026 04:01 AM -
ఒరిజినల్స్ విద్యార్థి హక్కు.. కళాశాల సొత్తు కాదు
సాక్షి, అమరావతి: కోర్సు ఫీజు చెల్లించలేదన్న కారణంతో విద్యార్థి ఒరిజినల్ సర్టిఫికెట్లను కళాశాల యాజమాన్యం తమ వద్దే ఉంచుకోవడం పూర్తిగా చట్టవిరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది.
Sun, Nov 29 2026 03:54 AM -
ప్రైవేట్ వర్సిటీల ఫీజుల దోపిడీ ఆందోళనకరం
సాక్షి, అమరావతి: దేశీయ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల పనితీరు, వాటి ఫీజుల దోపిడీపై కాగ్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వంటి ఉన్నత స్థాయి నివేదికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, ఉన్నత విద్య ఎటువైపు వెళ్తోందో ప్రభుత్
Sun, Nov 29 2026 03:50 AM -
ప్రత్యర్థితో చేతులు కలుపుతున్న నెతన్యాహు
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన రాజకీయ ప్రత్యర్థి ఐసెన్కాట్తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
Sun, Nov 29 2026 03:45 AM -
చోరీ కేసులో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసులో నిందితుడైన అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు.
Sun, Nov 29 2026 03:43 AM -
రూ.74.19 కోట్లను తిరిగి ఎప్పుడు చెల్లిస్తారు?
సాక్షి, అమరావతి: పంటల బీమా పరిధిలోకి రాని రైతులకు వారి నుంచి వసూలు చేసిన ప్రీమియం సొమ్మును ఎప్పటిలోగా తిరిగి చెల్లిస్తారనే దానిపై స్పష్టత కరువైంది.
Sun, Nov 29 2026 03:39 AM -
ప్రజల విశ్వాసమే న్యాయవ్యవస్థకు అసలైన బలం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రెండు శతాబ్దాలుగా న్యాయ సేవల రంగంలో రాజమహేంద్రవరం చెరగని ముద్ర వేసిందని సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు ఉద్ఘాటించారు.
Sun, Nov 29 2026 03:35 AM -
దోపిడీ శాస్త్రంలో చంద్రబాబు డబుల్ పీహెచ్డీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వనరులను ఎలా దోచుకోవాలనే ’దోపిడీ శాస్త్రం’లో ముఖ్యమంత్రి చంద్రబాబు డబుల్ పీహెచ్డీ చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
Sun, Nov 29 2026 03:31 AM -
బ్యాంకు డిపాజిట్ల వడ్డీ రేట్లకు రెక్కలు!
సాక్షి, అమరావతి: వడ్డీరేట్ల పెరుగుదలతో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు మళ్లీ ఆకర్షణీయంగా మారుతున్నాయి.
Sun, Nov 29 2026 03:24 AM -
మీకు అలా అనిపించకపోతే నేను సినిమాలు చేయడం మానేస్తా
ఈ ఏడాది 'ప్యారడైజ్' సినిమాతో చాలా విమర్శలు ఎదుర్కొన్న నాని.. నిర్మాతగా ఓ ఎంటర్టైనింగ్ తీశాడు. అదే 'అలియాస్ రుక్మిణీ'. నితిన్ హీరో కాగా ఆఫియా సయ్యద్ హీరోయిన్గా పరిచయమవుతోంది.
Sun, Nov 29 2026 03:20 AM -
ఎన్నికల అధికారులకు స్వీయ రక్షణ కవచాలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలంటే ఒక పండగ వాతావరణం. బాపట్ల జిల్లాలో జరుగుతున్న ‘స్థానిక’ ఎన్నికల విధులకు హాజరు కావాలంటేనే అధికారులు, ఉద్యోగులు భయంతో వణికిపోతున్నారు.
Sun, Nov 29 2026 03:18 AM -
ఓటు హక్కు కోసం కోర్టు మెట్లెక్కిన గ్రామస్తులు
జమ్మలమడుగు: వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం ఇల్లూరు గ్రామస్తులు ఓటు హక్కు కోసం హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది.
Sun, Nov 29 2026 03:13 AM -
83.52 లక్షల గ్రామీణ ఓటర్ల 'తీర్పు నేడు'
సాక్షి, అమరావతి: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం జరగనుంది. 83,52,338 మంది ఓటర్లు తీర్పు వెలువరించనున్నారు.
Sun, Nov 29 2026 03:08 AM -
జెడ్పీ పీఠాన్ని బాబు, లోకేశ్ రూ.30 కోట్లకు అమ్ముకున్నారు
కమలాపురం: వైఎస్సార్ కడప జిల్లా జెడ్పీ చైర్మన్ పదవిని సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ రూ.30 కోట్లకు అమ్ముకున్నారని బీజేపీ నేత, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి చెప్పారు.
Sun, Nov 29 2026 03:04 AM -
టీడీపీ అరాచకానికి అమాయకురాలు బలి
ఆళ్లగడ్డ/కర్నూలు: అధికార మదంతో టీడీపీ గూండాలు సాగించిన అరాచకానికి ఓ నిండు ప్రాణం బలైంది.
Sun, Nov 29 2026 02:59 AM -
బంగారంతో కడుతున్నావా?
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల్లో చంద్రబాబు చేస్తున్న దోపిడీపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sun, Nov 29 2026 02:53 AM -
సాక్షి కార్టూన్: 29-11-2026
సాక్షి కార్టూన్: 29-11-2026
Sun, Nov 29 2026 02:38 AM -
నాలుగో గేమ్ ‘డ్రా’
జెనీవా (స్విట్జర్లాండ్): గుకేశ్ దొమ్మరాజు, జవొఖిర్ సిందరోవ్ మధ్య జరుగుతున్న ప్రపంచ చెస్ చాంపియన్షిప్ సమరంలో ‘డ్రా’ల పర్వం కొనసాగుతోంది.
Sun, Nov 29 2026 02:35 AM -
ఫైనల్లో గాయత్రి–ట్రెసా జోడీ
లక్నో: సయ్యద్ మోడీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ ఫైనల్కు దూసుకెళ్లింది.
Sun, Nov 29 2026 02:32 AM -
డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: ‘ఫిడే’ వరల్డ్ జూనియర్ అండర్–20 చెస్ చాంపియన్షిప్లో భారత్ డబుల్ ధమాకా మోగించింది.
Sun, Nov 29 2026 02:29 AM -
ఉపనిషత్సారం 'దేశభక్తి' గేయం
‘దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా’ అంటూ 1910లో గురజాడ అప్పారావు రాసిన ‘దేశభక్తి’ గేయం తెలుగు జాతికే కాక ప్రపంచానికి ఒక నైతిక ప్రణాళికలాంటిది. ఈ గేయంలో ఉపనిషత్ వాక్యాలు నేరుగా కనిపించవు.
Sun, Nov 29 2026 02:22 AM

Sun, Nov 29 2026 04:42 AM -