సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీస్ కమిషనరేట్‌లో పని చేస్తున్న మరో 63 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ కొత్వాల్ వీసీ సజ్జనర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. లూప్‌లైన్లలో పని చేసిన, చేస్తున్న వారికి ప్రాధాన్యత కలిగిన పోస్టింగ్‌లు దక్కాయి. అలాగే వివిధ విభాగాల్లో ఎటాచ్‌మెంట్, వెయిటింగ్‌లో ఉన్న వారినీ వివిధ స్థానాల్లో నియమించారు. ఐదుగురిని కొత్తగా ఏర్పాటు చేసిన ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్ (ఐఎంసీ), యాంటీ ఫుడ్ అడాల్ట్రేషన్ టీమ్ (ఏఎఫ్‌ఏటీ) విభాగాల్లో నియమించారు.
అధికారి - పోస్టింగ్
టి.రాంబాబు - చార్మినార్
వి.రామకృష్ణ - చిలకలగూడ
బి.లక్ష్మీనారాయణ రెడ్డి - పహాడీషరీఫ్
ఆర్.రుక్మిణి - ఆసిఫ్‌నగర్ ట్రాఫిక్
జి.రాజగోపాల్ రెడ్డి - ముషిరాబాద్
ఎన్.మోహన్‌రావు - అఫ్జల్‌గంజ్
ముజీబ్ ఉర్ రెహ్మాన్ - మీర్‌చౌక్
ఎస్.కోటేశ్వరరావు - ఛత్రినాక
కె.నర్సింహ్మ - డబీర్‌పుర
జి.నరేష్ - సుల్తాన్‌బజార్
ఎం.మహేష్ - ఉస్మానియా వర్సిటీ
కె.కరుణాకర్ - భవానీనగర్
ఎస్.సంతోషం - ఛత్రినాక ట్రాఫిక్
డి.అశోక్ - సనత్‌నగర్
ఇ.జంగయ్య - ఫలక్‌నుమా
ఎ.సీతయ్య - సైఫాబాద్
యు.శ్రీనివాసులు రెడ్డి - జూబ్లీహిల్స్
కె.మధులత - ఐఎంసీ
బి.ధనలక్ష్మి - ఐఎంసీ
బి.నర్సిములు - ఐఎంసీ
ఎ.పురేందర్‌రెడ్డి - ఐఎంసీ
ఎన్.రంజిత్ కుమార్ గౌడ్ - ఏఎఫ్‌ఏటీ


