-
పిల్లలూ.. పంచదారతో జాగ్రత్త
ఇటీవలి కాలంలో జంక్ఫుడ్స్, ఫాస్ట్ఫుడ్స్, మితిమీరిన స్మార్ట్ఫోన్ల వాడకం.. ఇవన్నీ బాల్యాన్ని అనారోగ్యపు కోరల్లోకి నెట్టేస్తున్నాయి. బడి పిల్లల్లో ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారికి ఆరోగ్యంపై అవగాహన కల్పించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
-
గుట్టుగా గంజాయి దందా
బానిసలుగా మారుతున్న యువత, కార్మికులు●
Sat, May 24 2025 12:16 AM -
" />
లాటరీ విధానంలో ఎంపిక
గద్వాల: జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో మూడు స్వీపర్ పోస్టులను లాటరీ విధానంలో భర్తీ చేసినట్లు అదనపు కలెక్టర్ బి.నర్సింగ్‌రావు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మూడు స్వీపర్ పోస్టులకు లాటరీ విధానంలో ఎంపిక ప్రక్రియ చేపట్టారు.
Sat, May 24 2025 12:16 AM -
భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి
ధరూరు: నెట్టెంపాడు ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలోని డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మండలంలోని చింతరేవుల గ్రామ శివారులో చేపట్టిన భూసేకరణ పనులను పరిశీలించారు.
Sat, May 24 2025 12:16 AM -
రసాయన మందుల వాడకాన్ని నియంత్రించాలి
అలంపూర్: పంటలపై రసాయన మందుల వాడకాన్ని నియంత్రించాలని వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీధర్ అన్నారు.
Sat, May 24 2025 12:16 AM -
శిక్షణను వినియోగించుకోవాలి
ఎర్రవల్లి: ఉపాధ్యాయులు శిక్షణను వినియోగించుకోవాలని.. ఇక్కడ నేర్చుకున్న ప్రతి అంశాన్ని కూడా పాఠశాలలో తప్పకుండా అమలు చేయాలని ఆర్‌జేడీఎస్‌ఈ అసిస్టెంట్ డైరెక్టర్, ప్రోగ్రాం స్టేట్ అబ్జర్వర్ విష్ణుశాస్త్రి అన్నారు.
Sat, May 24 2025 12:16 AM -
జూరాలకు 5,609 క్యూసెక్కుల వరద
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద శుక్రవారం స్వల్పంగా తగ్గినటు్‌ల్ పీజేపీ అధికారులు తెలిపారు. ఎగువన స్థానికంగా కురుస్తున్న వర్షాలతో రెండ్రోజులుగా ప్రాజెక్టుకు స్వల్పంగా వరద వస్తున్న విషయం తెలిసిందే.
Sat, May 24 2025 12:16 AM -
జీవితాలు మారడమంటే.. ఇదా!
Sat, May 24 2025 12:16 AM -
సేవ చేయనీయవా స్వామీ..
అన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుని సన్నిధిలో స్వచ్ఛందంగా సేవలు చేద్దామని.. కాస్తంత పుణ్యం మూటగట్టుకుందామని ఎక్కడెక్కడి నుంచో వస్తున్న భక్తులు.. అన్నవరం దేవస్థానంలో చుక్కలు చూస్తున్నారు. సేవ చేద్దామనే ఆశ.. చేయడానికి శక్తి ఉన్నా.. ఎవరిని సంప్రదించాలో..
Sat, May 24 2025 12:16 AM -
ఆర్టీసీ కాంప్లెక్స్‌లో తనిఖీలు
కాకినాడ సిటీ: స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్లో జిల్లా ప్రజా రవాణా అధికారి (డీపీటీఓ) ఎం.శ్రీనివాసరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. క్యాంటీన్, కార్గో సెక్షన్, స్టాల్స్, టాయిలెట్లను పరిశీలించారు.
Sat, May 24 2025 12:16 AM -
" />
పవన్ కల్యాణ్ స్పందించాలి
వేలాది మందికి మేలు చేసేలా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటింటికీ రేషన్ పంపిణీ విధానం ప్రారంభించారు. దీనిని దెబ్బ తీసేలా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించాలి.
Sat, May 24 2025 12:16 AM -
రత్నగిరికి భక్తుల తాకిడి
అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శుక్రవారం సందడిగా మారింది. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివాని దర్శించుకున్నారు. రెండు వేల వ్రతాలు నిర్వహించారు.
Sat, May 24 2025 12:16 AM -
ఫ జై ఆంజనేయం.. జామకాయల హారం
మహాకాయుడిగా రూపుదాల్చి.. సాగర తరణానికి వాయువేగంతో.. ఒక్కుదుటన బయలుదేరిన ఆంజనేయ స్వామి వారిపై.. మహేంద్రగిరిన ఉన్న చెట్ల పూలన్నీ జలజలా రాలాయట. పర్వత సదృశమైన ఆయన దేహం రంగురంగుల పూల సోయగాలతో మెరిసిపోయిందట. ఇదంతా శ్రీరామాయణం సుందర కాండలో మహర్షి వాల్మీకి వర్ణన.
Sat, May 24 2025 12:16 AM -
వానాకాలం.. ‘సాగు’డెట్లా
● రేపటి నుంచే రోహిణి కార్తె ● పూర్తవని రుణమాఫీ.. ● ఖరారు కాని రుణ ప్రణాళిక ● అన్నదాతకు నలుదిక్కులా సమస్యలేSat, May 24 2025 12:15 AM -
ఆగ్రహించిన అన్నదాత
● ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై నిరసన ● జగిత్యాల, రాయికల్‌లో రోడ్డెక్కిన రైతులు ● మెట్పల్లిలో ప్యాక్స్ చైర్మన్‌ను నిలదీసిన వైనంSat, May 24 2025 12:15 AM -
‘సింగరేణి’ రద్దుతో ఇబ్బందులు
● కాగజ్‌నగర్ – భద్రాచలంరోడ్డు మధ్య ఒకేరైలు ● 29 వరకు ఇరువైపులా రాకపోకలు బంద్ ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులుSat, May 24 2025 12:15 AM -
కిడ్నీ సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు
● యశోద ఆసుపత్రి నెఫ్రాలజిస్టు అరుణ్‌కుమార్Sat, May 24 2025 12:15 AM -
" />
జిల్లాలో యోగాంధ్ర ప్రారంభం
నెల్లూరు రూరల్: వచ్చే నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెలరోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ శుక్రవారం తెలిపారు.
Sat, May 24 2025 12:15 AM -
" />
షుగర్ ఫ్యాక్టరీ స్థానంలో ఎంఎస్ఎంఈ పార్క్
● మంత్రి పొంగూరు నారాయణ
Sat, May 24 2025 12:15 AM -
మండుటెండలో యోగాసనాలు వేసి..
● 26వ రోజుకు చేరుకున్న సీహెచ్‌ఓల సమ్మె
Sat, May 24 2025 12:15 AM -
చట్టాలపై అవగాహన కల్పించడమే లక్ష్యం
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహించి చట్టాలపై అవగాహన కల్పిం చడమే లక్ష్యమని సీనియర్ సివిల్ జడ్జి వాణి పేర్కొన్నారు. మండలంలోని పంచేడులో శుక్రవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడారు.
Sat, May 24 2025 12:15 AM -
" />
పేదల విషయంలో ఎందుకు స్పందించలేదు?
● వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నిర్మల
Sat, May 24 2025 12:15 AM -
విజిలెన్స్ స్లో!
● శాతవాహన సిబ్బందికి మరోసారి నోటీసులు ● ఖర్చు బాధ్యులకు తాజాగా తాఖీదులు ఇవ్వనున్న విజిలెన్స్ ● గతంలో నోటీసులకు పెద్దగా స్పందించని వర్సిటీ అధికారులు ● వీసీ, సిబ్బంది మారడంతో తొలి నుంచి విచారణ ● విచారణకు ఆటంకంగా మారిన విజిలెన్స్‌లో సిబ్బంది కొరతSat, May 24 2025 12:15 AM -
" />
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం తగదు
కోరుట్ల: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం తగదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నా రు. శుక్రవారం కోరుట్ల మండలం మోహన్‌రావుపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Sat, May 24 2025 12:15 AM -
అకాల వర్షాలతో అన్నదాత విలవిల
జగిత్యాలఅగ్రికల్చర్/మెట్‌పల్లిరూరల్: జిల్లాలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాత విలవిలలాడుతున్నాడు. ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం వర్షార్పణం అవుతోంది.
Sat, May 24 2025 12:15 AM

Sat, May 24 2025 12:28 AM -