-
జయజయహే.. మహిషాసురమర్దిని
చింతపల్లి: దసరా వేడుకలకు గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం దుర్గాదేవి మహిషాసురమర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
-
పిడుగుపాటుకు పశువులు, మేకలు మృతి
పెదబయలు: మండలంలోని లక్ష్మీపేట పంచాయతీ కోదువలసలో పిడుగుపాటుకు 20 పశువులు మృతి చెందాయి.బుధవారం కోదువలస పెద్ద చెరువు సమీపంలో పశువుల మేస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉరుములతో కూడిన వర్షం పడింది.
Thu, Oct 02 2025 08:19 AM -
రోడ్డెక్కిన పీహెచ్సీ వైద్యులు
Thu, Oct 02 2025 08:19 AM -
నీరుగారిన లక్ష్యం
● చెత్త కుప్పల్లో దర్శనమిస్తున్న మొక్కలు
● రైతులకు పంపిణీకి నోచుకోని వైనం
● చోద్యం చూస్తున్న ఉపాధి అధికారులు
Thu, Oct 02 2025 08:19 AM -
" />
స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి
గంగవరం : మండలంలోని జడేరు గ్రామంలో హ్యాచిమ్గ్ హోప్ ఆక్సిలరేటింగ్ ఇన్కమ్ –బ్రిడ్జ్ టు సస్టెన్బులిటీలో భాగంగా హిపర్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లోక్‌నాథ్, ప్రోగ్రాం సీనియర్ ఆఫీసర్ డాక్టర్ గణేష్, నవజీవన్ ఆర్గనైజేషన్ పిసి వీరాంజనేయులు ఆధ్వర్యంలో కోడిపిల్ల
Thu, Oct 02 2025 08:19 AM -
" />
రేపటి నుంచి పంచాయతీల్లో వర్క్‌షాప్
● ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ
Thu, Oct 02 2025 08:19 AM -
అమర్‌ను కలిసిన రాజయ్యపేట మత్స్యకారులు
నక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా రాజయ్యపేటలో చేపట్టిన దీక్షకు మద్దతు తెలపాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను మత్స్యకారులు కోరారు.
Thu, Oct 02 2025 08:18 AM -
మహాలక్ష్మిగా కనకమహాలక్ష్మి
డాబాగార్డెన్స్(విశాఖ): శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం శరన్నవరాత్రి మహోత్సవాలతో ఆధ్యాత్మిక కాంతులీనుతోంది. ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారు భక్తులను మహాలక్ష్మి అలంకరణలో కటాక్షించారు.
Thu, Oct 02 2025 08:18 AM -
భలే మందుస్తు ఏర్పాట్లు
దసరా వచ్చిందంటే చాలు... చాలామందికి మందు, ముక్క లేకుండా పండగ అస్సలు మొదలైనట్టే కాదు.. ఈ రెండూ ఉంటేనే ఆ రోజుకి అసలు ‘జోష్’ వచ్చినట్టు. ఈ ఏడాది అసలు ట్విస్ట్ ఏంటంటే... దసరా పండగ సరిగ్గా గాంధీ జయంతి రోజునే వచ్చింది.
Thu, Oct 02 2025 08:18 AM -
వదలని వరద
చింతూరు మండలం ఏజీకొడేరు వద్ద నీటమునిగిన బస్‌షెల్టర్
చింతూరు, కంసులూరు రహదారిపై నిలిచిఉన్న వరదనీరు
Thu, Oct 02 2025 08:18 AM -
" />
నాణ్యమైన సేవలు అందించాలి
హుకుంపేట: ఆస్పత్రిలో నిత్యం అందుబాటులో ఉంటు గిరిజనులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌వో డా.విశ్వేశ్వరనాయుడు అన్నారు. బుధవారం స్థానిక పీహెచ్‌సీని తనిఖీ చేశారు. దీనిలో భాగంగా రికార్డులను పరిశీలించారు. రోగులనుంచి వైద్యసేవలపై ఆరా తీశారు.
Thu, Oct 02 2025 08:18 AM -
నరకం చూస్తున్నాం.. ఆదుకోండి
గోదావరి, శబరి నదుల వరద వల్ల వాగులు గ్రామాలను చుట్టుముట్టడంతో రహదారులు నీటమునిగాయి. దీంతో ప్రజలు ఐదు రోజులుగా గ్రామాలను వీడి రాలేని పరిస్థితి. ఉన్నకాడికి నిత్యావసర వస్తువులు అయిపోవడంతో తెచ్చుకోలేని దుస్థితిలో అష్టకష్టాలు పడుతున్నారు.
Thu, Oct 02 2025 08:18 AM -
బుట్ట పూలు నిన్న రూ.400.. నేడు రూ.200
సాక్షి,పాడేరు: ఏజెన్సీలో సీతమ్మ కాటుక రకం బంతిని సాగు చేసే రైతులను దసరా మార్కెట్ నిరాశ పరిచింది. దిగుబడి తగ్గినా పండగ నేపథ్యంలో ధర మరింత పెరుగుతుందని ఆశించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
Thu, Oct 02 2025 08:18 AM -
అనకాపల్లి
గురువారం శ్రీ 2 శ్రీ అక్టోబర్ శ్రీ 20251
జయజయహే మహిషాసుర మర్దిని
Thu, Oct 02 2025 08:17 AM -
ఏయూ దూర విద్య..అక్రమాల అడ్డా
విశాఖ సిటీ: ఆంధ్ర విశ్వ విద్యాలయం దూర విద్యకు చెదలు పట్టింది. అధికారుల హస్తలాఘవానికి కేంద్రంగా మారిపోయింది. పరీక్షా కేంద్రాల పేరుతో అక్రమాలకు అడ్డాగా తయారైంది. ఏయూ దూర విద్య పరీక్షా కేంద్రాల వ్యవహారం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
Thu, Oct 02 2025 08:17 AM -
భారీ వర్ష సూచన
తుమ్మపాల: వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రానున్న మూడు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు.
Thu, Oct 02 2025 08:17 AM -
నేడు అప్పన్న జమ్మివేట
సింహాచలం: విజయదశమిని పురస్కరించుకుని గురువారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి జమ్మివేట ఉత్సవం జరగనుంది. కొండదిగువ పూలతోటలో జరిగే ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.
Thu, Oct 02 2025 08:17 AM -
మారిన జీఎస్టీ ప్రకారం బిల్లులు ఇవ్వాలి
నర్సీపట్నం: ప్రభుత్వం జీఎస్టీ భారాన్ని తగ్గించిందని, అందుకు అనుగుణంగా ధరలు తగ్గించి, వ్యాపారులు బిల్లు ఇవ్వాలని నర్సీపట్నం లీటల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ డి.అనురాధ అన్నారు. మండలంలో వేములపూడి గ్రామంలో బుధవారం వర్తకులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
Thu, Oct 02 2025 08:17 AM -
వైద్యుల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
● డీఎంహెచ్‌వో డా.హైమావతి
Thu, Oct 02 2025 08:17 AM -
మెడికల్ షాపుల్లో తనిఖీలు
మహారాణిపేట: జీఎస్టీ తగ్గింపు ధరలను మెడికల్ షాపులు ఎక్కడా అమలు చేయకపోవడంపై ఔషధ నియంత్రణ శాఖ అధికారులు స్పందించారు. జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్. విజయకుమార్ ఆధ్వర్యంలో బుధవారం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని మెడికల్ షాపులపై విస్తృత తనిఖీలు నిర్వహించారు.
Thu, Oct 02 2025 08:17 AM -
ఆస్పత్రి భవనం ప్రారంభం సరే.. వసతులేవి?
మాడుగుల: వైఎస్సార్ సీపీ హయాంలో నిర్మించిన మాడుగుల సీహెచ్‌సీ భవనాన్ని మౌలిక వసతులు కల్పించకుండా ప్రారంభించడంపై మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు తప్పుబట్టారు. ఈ మేరకు బుధవారం స్థానిక 30 పడకల నూతన ఆస్పత్రి భవనంలోని వార్డులతో పాటు ఆపరేషన్ ఘియేటర్ను ఆయన సందర్శించారు.
Thu, Oct 02 2025 08:17 AM -
ఏఆర్కే బార్లో మద్యం అక్రమ నిల్వలు
యలమంచిలి రూరల్: పట్టణంలోని ప్రధాన రహదారి పక్కనున్న ఏఆర్కే బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం అక్రమ నిల్వలను యలమంచిలి ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Thu, Oct 02 2025 08:17 AM -
అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి బుధవారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7గంటల నుంచి స్వామికి సహస్రనామార్చన విశేషంగా నిర్వహించారు. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు.
Thu, Oct 02 2025 08:17 AM -
విజయవాడలో రేపు వైద్యుల ఆమరణ నిరాహార దీక్ష
ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా చేపడుతున్న పీహెచ్సీ వైద్యులు
Thu, Oct 02 2025 08:17 AM -
● పెదగాడిలో యూరియా రగడ ● జీఎస్టీ ప్రచారానికి వస్తే యూరియా ఇస్తామన్న కూటమి నాయకులు ● అనంతరం యూరియా ఇవ్వకుండా వెనక్కి పంపిన వైనం ● అధికారులు, నాయకుల తీరుపై మండిపడ్డ మొగలిపురం రైతులు
యూరియా ఎర
Thu, Oct 02 2025 08:17 AM