-
సర్వం సిద్ధం
ఆదిలాబాద్: దసరా మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. విజయదశమి వేడుకలను గురువారం వై భవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రంలోని దసరా మైదానంలో హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణ దహన కార్యక్రమం నిర్వహించనున్నారు.
-
నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు
ఆదిలాబాద్‌టౌన్: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనంతో పాటు దసరా పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. నిమజ్జనోత్సవం కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Thu, Oct 02 2025 08:16 AM -
ఎన్నికల విధుల్లో మినహాయింపు ఇవ్వాలి
ఆదిలాబాద్‌టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో దివ్యాంగులు, గర్భిణులు, ఫీడింగ్ ఉపాధ్యాయులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మినహాయింపు ఇవ్వాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కొమ్ము కృష్ణకుమార్ అన్నారు.
Thu, Oct 02 2025 08:16 AM -
ప్చ్.. దశ మారలే!
సాక్షి,ఆదిలాబాద్: దసరా వచ్చిందయ్యా.. సరదా తెచ్చిందయ్యా.. దశమి వచ్చిందయ్యా.. దశనే మా ర్చిందయ్యా.. ఇది ఓ సినిమాలోని పాట. అయితే ఇప్పుడు జిల్లాలోని రైతులకు ఆ సరదా లేదు.. దశ అంతకంటే లేదు.. ఎందుకంటే ఈ దసరా వచ్చిందంటే ఇటు పత్తి, అటు సోయా దిగుబడులు చేతి కొచ్చేవి.
Thu, Oct 02 2025 08:16 AM -
" />
మహారాష్ట్ర రైతులకు అవకాశం కల్పించాలి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ మార్కెట్లో మహారాష్ట్ర రైతులకు పత్తి అమ్ముకునే అవకాశం కల్పించాలని బీజేపీ కిసాన్‌మోర్చా కిన్వట్ అధ్యక్షుడు బజరంగ్రెడ్డి, ఆదిలా బాద్ ఏఎంసీ మాజీ డైరెక్టర్ ఎల్టీ శేఖర్‌రెడ్డి కోరారు.
Thu, Oct 02 2025 08:16 AM -
ఆదర్శం.. పల్సి(బి) తండా
మహాత్ముడి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటున్న గ్రామమది. మాటకు కట్టుబడి దశాబ్దాలుగా మద్యపానం, జీవహింసకు దూరంగా ఉంటున్న పల్లె. దాదాపు మూడు దశాబ్దాలుగా మద్యం, మాంసం ముట్టకుండా నిత్యం ఆధ్యాత్మిక భావనతో ఆదర్శంగా నిలుస్తోంది తలమడుగు మండలంలోని పల్సి(బి)తండా.
Thu, Oct 02 2025 08:16 AM -
దుబాయ్‌లో భైంసా వాసి మృతి
భైంసాటౌన్: ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లిన భైంసా వాసి అక్కడ గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సంతోష్మాత నగర్‌కు చెందిన తుమ్మల శ్రీనివాస్(35) నెల క్రితం దుబాయ్‌కు వెళ్లాడు.
Thu, Oct 02 2025 08:07 AM -
" />
పర్యాటకుల తాకిడి
అటవీశాఖ సఫారీ ప్రయాణానికి అనుమతి ఇవ్వడంతో పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హరిత రిసార్ట్‌కు పర్యాటకులు పెరుగుతున్నా సఫారీ లేకపోవడంతో కొంత నిరుత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం సఫారీ మొదలైంది. దీంతో పర్యాటకులు మరింతగా పెరుగుతారు.
Thu, Oct 02 2025 08:07 AM -
మహిళల ఆర్థికస్వావలంబన పెంపుదలే లక్ష్యం
విజయనగరం టౌన్: మహిళల్లో ఆర్థికస్వావలంబన పెంపొందించడమే లక్ష్యంగా అఖిలభారత డ్వాక్రా బజార్, సరస్‌ను ఏర్పాటుచేశామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎక్స్అఫీషియో సెక్రటరీ, సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వాకాటి కరుణ పేర్కొన్నారు.
Thu, Oct 02 2025 08:07 AM -
పైడితల్లి అమ్మవారి ప్రసాదాల నాణ్యత పరిశీలన
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతరకు వినియోగిస్తున్న ప్రసాదాల నాణ్యత తీరును ఫుడ్ ఇన్స్పెక్టర్లు బుధవారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
Thu, Oct 02 2025 08:07 AM -
రేబిస్ వ్యాధితో వ్యక్తి మృతి
● భయభ్రాంతులకు గురవుతున్న గ్రామస్తులు
● కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
Thu, Oct 02 2025 08:07 AM -
" />
పోలీసు, రెవెన్యూ అధికారులు స్పందించాలి..
ఆన్యాయంగా భూమిని అక్రమించుకున్న వ్యక్తిపై పోలీసు, రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలి. ఆక్రమణదారు వద్ద ఎటువంటి ఆధారం లేకుండా పురోహితులు చేస్తున్న భూమిని అన్యాయంగా ఆక్రమించుకున్నారు.
సిద్ధాంతం గణపతి, ప్రధాన అర్చకుడు, సంగాం
Thu, Oct 02 2025 08:05 AM -
దశాబ్దాల నుంచి పురోహితుల ఆధీనంలో..
దశాబ్దాల తరబడి సంగమేశ్వరస్వామి దేవాలయం పురోహితం చేస్తూ సర్వే నంబర్6–3లో 80 సెంట్ల భూమిని నాలుగు కుటుంబాల వారం సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఇప్పడు గ్రామానికి చెందిన వెలగాడ మోహనరావు ఆ భూమి తనకు చెందినదని బెదిరించి ఆక్రమించుకున్నాడు.
Thu, Oct 02 2025 08:05 AM -
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
విజయనగరం క్రైమ్: నగరంలోని హుకుంపేటకు చెందిన పైడితల్లి(50) విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు విజయనగరం టూటౌన్ ఏఎస్సై రామారావు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పైడితల్లికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యతో విడాకులు తీసుకుని రెండో భార్యతో నివసిస్తున్నాడు.
Thu, Oct 02 2025 08:05 AM -
సాఫ్ట్‌బాల్ జిల్లా కార్యవర్గం ఏర్పాటు
బొబ్బిలి: సాఫ్ట్‌బాల్ జిల్లా కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. ఈ మేరకు స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాలులో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పరిశీలకులు ఎంవీ రమణ, తిరుపతిరావుల సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రకటించారు.
Thu, Oct 02 2025 08:05 AM -
గిట్లయిపాయె!
● కలిసిరాని రిజర్వేషన్లు
● పలువురు నేతలకు తప్పని నిరాశ
● రాజకీయాలపై వైరాగ్యం
Thu, Oct 02 2025 08:05 AM -
శతాబ్ది ప్రస్థానంలో కాషాయం రెపరెపలు
వందేళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) గురువారం 101వ వసంతంలోకి అడుగు పెట్టింది.
Thu, Oct 02 2025 08:05 AM -
వందేళ్లలో తొలిసారి..
ఉమ్మడి జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరదలు వచ్చాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 44 రోజుల వ్యవధిలోనే 237.9 టీఎంసీల ఇన్‌ఫ్లో రావడం గమనార్హం. వందేళ్ల చరిత్ర కలిగిన ప్రాజెక్టుకు ఈ స్థాయిలో వరదలు రావడం ఇది తొలిసారి.. – నిజాంసాగర్Thu, Oct 02 2025 08:05 AM -
ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దు
● ప్రశాంతంగా ఎన్నికలు
జరిగేలా చూడాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Thu, Oct 02 2025 08:05 AM -
నేడు విజయదశమి
● సొంతూళ్లకు చేరుకున్న జనం
● జిల్లావ్యాప్తంగా వేడుకలకు ఏర్పాట్లు
Thu, Oct 02 2025 08:05 AM -
సంప్రదాయ సమరానికి ‘సై’
దేవరగట్టు
Thu, Oct 02 2025 08:05 AM -
అనారోగ్యంతో ఆర్మీ జవాన్ మృతి
పగిడ్యాల: జ మ్మూ కశ్మీర్లో ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వ హించే పగిడ్యాల వాసి శెట్టిమాన్ తిక్కస్వామి(35) వారం రోజులు గా అనారోగ్యం బారినపడి ఢిల్లీ ఆర్ఆర్ హస్పిటల్లో చికిత్స పొందుతూ కోలు కోలేక బుధవారం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
Thu, Oct 02 2025 08:05 AM -
నేడు అశ్వాల పారువేట
● కొనసాగుతున్న యాదవరాజ వంశీయుల సంప్రదాయం ● సైనికులుగా మద్ది కులస్తులుThu, Oct 02 2025 08:05 AM -
డ్రోన్ కెమెరాల నిఘాలో బన్ని ఉత్సవం
కర్నూలు: దసరాను పురస్కరించుకుని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరిగే దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవాన్ని డ్రోన్ కెమెరాల నిఘాలో నిర్వహించనున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయుధ పూజ అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడారు.
Thu, Oct 02 2025 08:05 AM -
● రైతు కష్టం జీవాలపాలు!
సి.బెళగల్: ఉల్లి రైతుల కష్టం అంతా ఇంతా కాదు. నాటు వేసినప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన ఉల్లి పంట.. చేతికొచ్చిన తర్వాత ధర లేకపోవడంతో దిక్కుతోచక జీవాలకు వదిలేస్తున్నారు. మండలంలోని ఇనగండ్ల గ్రామానికి చెందిన రైతు ఇమ్మానియేలు ఎకరన్నర పొలంలో ఉల్లి సాగు చేశాడు.
Thu, Oct 02 2025 08:05 AM