అసెంబ్లీలో ఆడబిడ్డ నిధి స్వరం వినిపించాలి
సార్వత్రిక ఎన్నికల్లో అధికార వాంఛతో కూటమి నేతలు మహిళలను మభ్యపెట్టి పథకాలను ప్రకటించి, అమలు చేసి తీరుతామంటూ ప్రగల్భాలు పలికారు. అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా పథకాల ప్రస్తావనే రావడంలేదు. ఆడబిడ్డ నిధిని నిర్వీర్యం చేశారు. లక్షల మంది మహిళలు ఆడబిడ్డ నిధి కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రెండేళ్లుగా ఆడబిడ్డకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించేలా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో స్వరం వినిపించాలి. –హెప్సీ, ప్రైవేటు
ఉద్యోగిని, వరదయ్యపాళెం మండలం, సత్యవేడు
●


