బలవంతం చేయలేదు | - | Sakshi
Sakshi News home page

బలవంతం చేయలేదు

Feb 16 2026 7:13 AM | Updated on Feb 16 2026 7:13 AM

బలవంతం చేయలేదు

బలవంతం చేయలేదు

చదువుల్లో వెనుకబడిన పిల్లలను, హాజరు తక్కువ శాతం ఉన్న పిల్లలను బలవంతంగా పాఠశాలల నుంచి హాస్టల్స్‌కు తరలించలేదు. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రుల అనుమతులు తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ మేరకు సబ్జెక్ట్‌ వారీగా ఉపాధ్యాయులకు హాస్టల్స్‌లో డ్యూటీలు వేశాం. ప్రత్యేక చదువులతోపాటు, వసతులు కల్పిస్తాం. ఉత్తమ ఫలితాల కోసమే వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. – కేవీఎన్‌ కుమార్‌,

జిల్లా విద్యాశాఖాధికారి, తిరుపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement