బోపన్న జోడీ ఓటమి | Bopanna pair defeat | Sakshi
Sakshi News home page

బోపన్న జోడీ ఓటమి

Published Sat, Jun 22 2024 3:54 AM | Last Updated on Sat, Jun 22 2024 3:54 AM

Bopanna pair defeat

సించ్‌ చాంపియన్‌షిప్‌ ఏటీపీ–500 టెన్నిస్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ రోహన్‌ బోపన్న (భారత్‌)–ఎబ్డెన్‌ (ఆ్రస్టేలియా) జోడీ 6–7 (1/7), 6–7 (3/7)తో టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)–ఖచనోవ్‌ (రష్యా) జంట చేతిలో ఓడిపోయింది. బోపన్న–ఎబ్డెన్‌లకు 18,690 పౌండ్ల (రూ. 19 లక్షల 75 వేలు) ప్రైజ్‌మనీ, 90 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement