భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పుట్టినరోజు నేడు
మహారాష్ట్రలో 1996, జూలై 18న జన్మించింది
టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఎదిగిన స్మృతి మంధాన
వుమెన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్‌గా స్మృతి
ఆర్సీబీకి తొలి టైటిల్ అందించిన కెప్టెన్‌గా స్మృతి అరుదైన రికార్డు
తన ఆట తీరుకు ఫిదా అవుతున్న అభిమానులు ఆమెను ముద్దుగా లేడీ కోహ్లి అని పిలుచుకుంటారు
స్మృతి మంధాన గత కొన్నేళ్లుగా మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్‌తో ప్రేమలో ఉంది
ఇటీవల తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు


