బిజినెస్‌: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో.. గవర్నర్‌ చర్చ! | Sakshi
Sakshi News home page

బిజినెస్‌: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో.. గవర్నర్‌ చర్చ!

Published Thu, Mar 21 2024 9:09 AM

Business: RBI Governor's Discussion With Finance Minister Nirmala Sitharaman - Sakshi

ఎకానమీపై చర్చ

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో నార్త్‌బ్లాక్‌లో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ సమావేశమయ్యారు. ఎకానమీపై చర్చించారు. కాగా సెబీ చైర్‌పర్సన్‌ మాధవి పురి బుచ్‌ కూడా ఆర్థిక మంత్రితో సమావేశమై మార్కెట్‌ పరిణామాలను వివరించారు. స్విగ్గీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రోహిత్‌ కపూర్‌ సీతారామన్‌తో సమావేశమయినట్లు మరో పోస్ట్‌లో ఆర్థికశాఖ పేర్కొంది.

ఇవి చదవండి: బిజినెస్‌ - నష్టాల్లోంచి లాభాల్లోకి..

Advertisement
 
Advertisement