యాప్‌ల భారం తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

యాప్‌ల భారం తగ్గించాలి

Feb 8 2026 4:28 AM | Updated on Feb 8 2026 4:28 AM

యాప్‌ల భారం తగ్గించాలి

యాప్‌ల భారం తగ్గించాలి

కూటమి ప్రభుత్వం అదికారంలోకి వచ్చాక బడుల్లో అనేక రకాల యాప్‌లను ప్రవేశ పెట్టింది. దీంతో ఉపాధ్యాయులతో పాటు ప్రధానోపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. బోధనకు సంబంధించిన పనులను వదులుకుని యాప్‌ల పనితోనే సమయం గడపాల్సి వస్తుంది. దీంతోపాటు ఉన్నతాధికారుల నుంచి ఒకటే ఒత్తిడి. దీంతో చాలా మంది ప్రధానోపాధ్యాయులు మానసిక అందోళనకు గురువుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యాప్‌ల భారాన్ని తగ్గించాలి

– ఎస్‌.అమర్‌నాథరెడ్డి, వైఎస్సార్‌టీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement