ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

Feb 16 2026 7:19 AM | Updated on Feb 16 2026 7:19 AM

ఆకట్ట

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు – మరిన్ని ఫొటోలు 8,9లోu

మహాశివరాత్రి సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి రామప్పలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. రాత్రి 9 గంటలకు నవ్యజ బృందంచే చేసిన పేరిణి నృత్యం, 10 గంటలకు చైతన్య బృందం ఆధ్వర్యంలో కూచిపూడి నాట్యం, 11 గంటలకు మోతె రమేశ్‌ ఆధ్వర్యంలో ఆర్కెస్ట్రా ప్రోగ్రాం నిర్వహించారు. 12గంటలకు మోతె శంకర్‌ ఆధ్వర్యంలో చెక్కబొమ్మలాట, అర్ధరాత్రి ఒంటిగంటకు మనుల స్వప్న బృందంచే భక్తి గీతాలు భక్తులను అలరించాయి. జాగరణ చేపట్టిన భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
1
1/1

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement