ఫుట్‌పాత్‌పై ఆక్రమణలు తొలగించాలి | - | Sakshi
Sakshi News home page

ఫుట్‌పాత్‌పై ఆక్రమణలు తొలగించాలి

Feb 8 2026 7:18 AM | Updated on Feb 8 2026 7:18 AM

       ఫుట్‌పాత్‌పై ఆక్రమణలు తొలగించాలి

ఫుట్‌పాత్‌పై ఆక్రమణలు తొలగించాలి

గర పరిధిలో ఎక్కడబడితే ఫుట్‌పాత్‌ను అక్కడ కొందరు దుకాణదారులు, చిరువ్యాపారులు ఆక్రమించుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల పాదచారులు నడిరోడ్డుపైనే నడవాల్సి వస్తోంది. వాహనాలు వస్తున్నప్పుడు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తక్షణమే ఈ ఆక్రమణలను తొలగించాలి. ఎస్పీ కార్యాలయం వద్ద రోడ్డుకు ఇరువైపులా లెవలింగ్‌ (బెర్మ్‌) లేదు. బైక్‌లు, ఇతర వాహనాలు వేగంగా వస్తున్నప్పుడు కింద పడుతున్నారు. కొందరు మైనర్లు లైసెన్స్‌ లేకుండా రోడ్లపై వాహనాలు నడుపుతున్నారు.

– ఎ.రాజసింహుడు, శ్రీనివాసకాలనీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement