సేవాలాల్‌ బోధనలు అనుసరణీయం | - | Sakshi
Sakshi News home page

సేవాలాల్‌ బోధనలు అనుసరణీయం

Feb 16 2026 7:37 AM | Updated on Feb 16 2026 7:37 AM

సేవాల

సేవాలాల్‌ బోధనలు అనుసరణీయం

సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ సందేశం, బోధనలు, సూచనలు ప్రజలందరికి అనుసరణీయమని బంజారా సేవ సంఘం నాయకులు అన్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా పలు తండాల్లో సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ 287వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ..సేవాలాల్‌ అందరికి ఆదర్శ ప్రాయుడని, మహారాజ్‌ వ్యక్తి కాదు శక్తి అని, ఆయన అద్భుతాలు చేశారని తెలియజేశారు. అంతకు ముందు ఆలయ ప్రాంగణాల్లో భోగ్‌ భండార్‌ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. – సాక్షి నెట్‌వర్క్‌

సేవాలాల్‌ బోధనలు అనుసరణీయం 1
1/1

సేవాలాల్‌ బోధనలు అనుసరణీయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement