క్రికెట్‌ క్రీడా సామగ్రి వితరణ | - | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ క్రీడా సామగ్రి వితరణ

Feb 16 2026 7:37 AM | Updated on Feb 16 2026 7:37 AM

క్రికెట్‌ క్రీడా సామగ్రి వితరణ

క్రికెట్‌ క్రీడా సామగ్రి వితరణ

క్రికెట్‌ క్రీడా సామగ్రి వితరణ

కమ్మర్‌పల్లి: కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్‌లోని గ్రామ యువజన సంఘానికి ఆదివారం సర్పంచ్‌ బైకాని జమున, ఉప సర్పంచ్‌ చిలివేరి భూమేశ్వర్‌ క్రికెట్‌ క్రీడా సామగ్రిని వితరణ చేశారు. కార్యక్రమంలో ముఖేష్‌, తిరుపతి, తరుణ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ జమున మహేశ్‌ మాట్లాడుతూ యువకులకు క్రీడలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు. శారీరకంగా ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో యువజన సభ్యులు వంకాయల తిరుపతి, తరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement