ఆర్టీసీ ఆదాయం రూ.20.24 కోట్లు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఆదాయం రూ.20.24 కోట్లు

Feb 11 2026 7:46 AM | Updated on Feb 11 2026 7:46 AM

ఆర్టీసీ ఆదాయం రూ.20.24 కోట్లు

ఆర్టీసీ ఆదాయం రూ.20.24 కోట్లు

ఆర్టీసీ ఆదాయం రూ.20.24 కోట్లు

డిపోల వారీగా తిరిగిన బస్సులు, ఆదాయం(రూలలో)

డిపో బస్సులు కిలో మీటర్లు ప్రయాణికులు ఆదాయం

హనుమకొండ 387 5 18,722 2,55,732 3,90,34,592

జనగామ 180 2,86,666 67,148 1,86,79,760

వరంగల్‌–1 283 4,05,208 2,64,785 3,23,88,513

వరంగల్‌–2 217 5,92,450 3,41,593 4,61,28,361

మహబూబాబాద్‌ 117 2,08,548 46,931 1,06,53,950

నర్సంపేట 152 2,30,372 85,857 1,64,85,955

పరకాల 175 2,50.260 84,574 1,72,40,378

తొర్రూరు 110 1,82,469 40,802 1,06,16,240

భూపాలపల్లి 90 1,31,460 46,163 1,12,00,375

హన్మకొండ: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ప్రత్యేక బస్సులు నడిపిన టీజీఎస్‌ ఆర్టీసీ రూ.20,24,28,124లు ఆదాయం రాబట్టుకుంది. జాతరకు 1,711 ప్రత్యేక బస్సులు నడిపి, 9,203 బస్‌ డేస్‌లలో, 25,027 ట్రిప్పుల ద్వారా మొత్తం 28,06,155 కిలోమీటర్లు నడిపింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. జాతరలో మొత్తం 12,33,585 మంది ప్రయాణికులు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఇందులో 6,08,686 మంది మహిళ(ఉచిత టికెట్‌)లు కాగా, 5,12,399 మంది చార్జీల చెల్లింపు ప్రయాణికులు ఉన్నారు.

మేడారానికి మొత్తం ట్రిప్పులు 25,027 తిరిగిన మొత్తం కిలో మీటర్లు 28,06,155

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement