మెడికల్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ కార్యవర్గం
ఆదిలాబాద్‌టౌన్: తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని పట్టణంలో శుక్రవారం ఎ న్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎస్.బ్రహ్మానందం, కార్యదర్శిగా ఇ.రమణాచారి, అసోసియేట్ అ ధ్యక్షుడిగా వేణుగోపాల్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు గా శ్రీదేవి, నిర్వహణ కార్యదర్శిగా దేవి దాస్, సంయుక్త కార్యదర్శిగా లక్ష్మి, కోశాధికారిగా ర మేశ్, సంయుక్త కార్యదర్శిగా గంగాధర్, కార్యనిర్వాహక కార్యదర్శిగా జావిద్ అహ్మద్, కార్యవర్గసభ్యులుగా వామన్‌రావు,అనిల్,అంజయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.


